Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
చిలకడదుంప గులాబ్ జామూన్
Snacks
oi-Saraswathi N
By Sindhu

చిలగడదుంపలు - 1/4 kg
మైదా - 50 grm
పంచదార - 200 grm
నూనె - డీప్ ఫ్రైకి తగినంత
యాలకలు - 6
కేసరి పౌడర్ - చిటికెడు
తయారు చేయు విధానము:
1. చిలగడదుంపలు ఉడకబెట్టి, పొట్టు తీసి మెత్తగా చిదిమి అందులో మైదా కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో పంచదార వేసి, కొద్దిగా నీళ్ళు పోసి తీగ పాకం రానివ్వాలి. పాకం ను స్టౌ మీద నుండి దింపుకొనే ముందు యాలకలు పొడి, కేసరి కలర్ కలర్ చిటికెడు వీసి కలిపి దింపుకోవాలి.
3. ఇప్పుడు ముందుగా తయారు చేసుకొన్న చిలగడదుంపల ఉండలను నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి మీడియం బ్రౌన్ కలర్ వచ్చే సమయంలో వాటిని తీసి పాకంలో వేసుకోవాలి అంతే చిలకడ దుంప గులాబ్ జామూన్ రెడీ.
Comments
Read more about: చిలగడదుంపలు మైదా పంచదార నూనె యాలకలు కేసరి పౌడర్ sweet potato maida sugar oil cardamoms kesari colour
Story first published: Saturday, January 2, 2010, 13:50 [IST]
Other articles published on Jan 2, 2010



Click it and Unblock the Notifications