Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
స్వీట్ పొటాటో హల్వా
Snacks
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు:
చిలగడదుంపలు(స్వీట్ పొటాటో): 4
పంచదార: 2tbsp
నెయ్యి: 2tsp
పాలు: 1cup
నీళ్లు: 1/2cup
ఏలకుల పొడి: 1/2tsp
కుంకుమ పువ్వు: 4చిటికెడు(టేబుల్‌స్పూన్ పాలలో కలిపి ఉంచాలి)
బాదాం, జీడిపప్పు తరుగు: 2tbsp
తయారు చేయు విధానం:
1. మొదటగా చిలగడదుంపలను ఉడికించి, పై పొట్టు తీసి, గుజ్జు చేయాలి.
2. నాన్ స్టిక్ పాన్ లో నెయ్యి వేసి, కరిగాక చిలగడదుంప గుజ్జు వేసి సన్నని మంట మీద ఐదు నిమిషాల సేపు మాడకుండా కలుపుతూ ఉండాలి.
3. ఇప్పుడు దాంట్లో పాలు, అర కప్పు నీళ్లు, పంచదార, ఏలకుల పొడి వేసి, కలుపుతూ మరో రెండు నిమిషాలు ఉంచాలి. నీరంతా ఇంకిపోయి మిశ్రమం పొడిగా అయ్యాక, కుంకుమ పువ్వు పాలు, నట్స్ వేసి, కలిపి దించాలి. అంతే స్వీట్ పొటాటో హల్వా రెడీ...
Comments
English summary
Sweet Potato Halwa... | స్వీట్ పొటాటో హల్వా
Story first published: Saturday, March 10, 2012, 14:19 [IST]
Other articles published on Mar 10, 2012



Click it and Unblock the Notifications