Latest Updates
-
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే -
వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 30 ఏప్రిల్ 2026 -
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు!
చిటికెలో వెజిటేబుల్ ఎగ్ టోస్ట్...!

కావలసిన పదార్ధాలు :
బ్రెడ్ : 4slices
ఎగ్స్: 2
ఉల్లిపాయ: 1/2(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
పచ్చిమిర్చి: 2(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
టమోటో: 1/2(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
కొత్తిమీర: 2tbsp
ఉప్పు, కారం: రుచికితగినంత
నెయ్యి: 2tbsp
కారట్ తురుము కానీ, తురిమిన చీజ్ కానీ, పనీర్ కానీ ఇష్టాన్ని బట్టి ఏదో ఒకటి కలుపుకోవచ్చు
తయారు చేసే విధానం:
1. ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటో, కొత్తిమీర, తగినంత ఉప్పు, కారం అన్నీఒక మిక్సింగ్ బౌల్ లో వేసి కలపాలి.
2. తర్వాత గుడ్లను బ్రేక్ చేసి అందులో వేసి కొంచెం బాగా బీట్(గిలకొట్టాలి).
3. చివరిగా కారట్, పనీర్, చీజ్ ఏదో ఒకటి తురుము వేసి కలపాలి.
4. ఇప్పుడు ఒకో బ్రెడ్ స్లైస్ నీ ఈ మిశ్రమంలో ముంచి రెండువైపులా పట్టించి జాగ్రత్తగా పెనంపై పెట్టాలి కొంచెం నెయ్యివేసి రెండు వైపులా మంచి కలర్ వచ్చేవరకూ వేయించి టమాట కెచప్ తో సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి.



Click it and Unblock the Notifications