Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
పోషకాలు అందించే వెజిటేబుల్ పకోడా
Snacks
oi-Saraswathi N
By Sindhu

శనగపిండి: 1 cup
జీలకర్ర: 1 tsp
ఆయిల్: 2 tsp
ఉప్పు: రుచికి సరిపడా
పచ్చిమిర్చి: 4(చిన్న ముక్కలుగా తరిగినవి)
బంగాళాదుంప: 1
కాలీఫ్లవర్: 1 చిన్నది
క్యాబేజీ: 100 grm
పాలకూర: 1 cup (చిన్నగా తరిగినది)
ఉల్లిపాయలు: 100 grm
ఆయిల్: వేయించడానికి కావలసినంత
తయారు చేయు విధానము:
1. బంగాళాదుంపను ఉడికించి చెక్కు తీసి మెత్తగా చిదిమి పక్కన ఉంచాలి. కాలీఫ్లవర్, క్యాబేజీ, పాలకూర, ఉల్లిపాయలను సన్నగా తరగాలి.
2. ఒక బౌల్ తీసుకొని అందులో తరిగిన కూరగాయలను, శనగపిండి, చిదిమిన బంగాళాదుంప, జీలకర్రపొడి, పచ్చిమిర్చి, ఉప్పు, రెండు టీస్సూన్ల నూనె వేసి బాగా కలపాలి.
3. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి కాగాక కలుపి పెట్టుకొన్న పిండిని పకోడీలుగా వేసి దోరగా వేగనివ్వాలి. అంతే కరకరలాడే వెజిటేబుల్ పకోడీ రెడీ. వీటిని అథిదులకు అలాగే వడ్డించడం కంటే కొంచెం వెరైటీగా మంచి కాంబినేషన్ గా కొత్తిమీర, పుదీన చట్నీలు కాని టొమాటో కెచప్ కాని చేర్చి వడ్డించండి.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: శనగపిండి జీలకర్ర పచ్చిమిర్చి ఉప్పు బంగాళాదుంప కాలీఫ్లవర్ క్యాబేజీ పాలకూర ఉల్లిపాయ ఆయిల్ chanadal flour cumin seeds green chilli salt potato cauliflower cabbage
Story first published: Wednesday, March 3, 2010, 17:15 [IST]
Other articles published on Mar 3, 2010



Click it and Unblock the Notifications











