Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
న్యూట్రియంట్ యాపిల్ బాదం హల్వా
Snacks
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్ధాలు:
యాపిల్ పండ్లు: 3-4
పంచదార: 1/2cup
పాలపొడి: 1cup
యాలకుల పొడి: 1tsp
నెయ్యి: 1/2cup
బాదం: 1cup
కేసరి రంగు: 1/4cup
తయారు చేయు విధానం:
1. ముందుగా వేడినీళ్ళలో బాదం పప్పును నానబెట్టి పెట్టుకోవాలి. రెండు గంటల తర్వాత మిక్సీలో మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
2. తర్వాత యాపిల్ పండ్లకు చెక్కు తీసి సన్నగా తురిమి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో నెయ్యి వేసి స్టౌ మీద పెట్టాలి. అది కరిగాక యాపిల్ తురుము అందులో వేసి వేయించుకోవాలి.
4. తురుము వేగి కమ్మని వాసన రావడం మొదలయ్యాక బాదం పేస్ట్ వేసి కలియతిప్పాలి. ఈ బాదం పేస్ట్, యాపిల్ తురుము బాగా ఉడికాక పాలపొడి, కేసరిపొడి చేర్చి బాగా కలపి సన్నని మంట మీద బాగా మగ్గనివ్వాలి. పదినిమిషాలయ్యాక యాలకుల పొడి వేసి దించేస్తే సరిపోతుంది.
Comments
English summary
Very Rich Nutrient Apple Badam Halwa | న్యూట్రియంట్ యాపిల్ బాదం హల్వా
Story first published: Saturday, May 19, 2012, 11:51 [IST]
Other articles published on May 19, 2012



Click it and Unblock the Notifications