Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
యాపిల్ క్రాష్ సమ్మర్ స్పెషల్
Snacks
oi-Saraswathi
By Sindhu

సిమ్లా యాపిల్ ముక్కలు: 4cups
తేనె: 1/2cup
పంచదార: 4cups
నిమ్మరసం: 2tsp
ఎండు ద్రాక్ష: 1/2cup
వెనీలా ఎసెన్స్: 2tsp
గోరువెచ్చని నీళ్లు: 4cups
గింజలు తీసిన ఖర్జూరాలు: 1cup
అరటిపండు ముక్కలు: 1cup(సన్నగా పొడవుగా కట్ చేసినవి)
ఉప్పు: చిటికెడు
తయారుచేసే విధానం:
1. ముందుగా పంచదారను లేత పాకం పట్టి ఉంచాలి.
2. తర్వాత యాపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు, ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, తేనె, వెనీలా ఎసెన్స్, ఉప్పు, నిమ్మరసం అన్నీ కలపాలి.
3. ఇప్పుడు అందులోనే పంచదార పాకం, గోరువెచ్చని నీళ్లు కూడా పోసి కలపాలి. దీన్ని అందమైన గాజు లేదా పింగాణీ పాత్రలో పోసి ఫ్రీజర్ లో గంటసేపు ఉంచి చిన్నచిన్న బౌల్స్‌లో పెట్టి సర్వ్ చేయాలి అంతే యాపిల్ క్రాష్ రెడీ...
Comments
More From Boldsky
Prev
Next
Read more about: apple sugar water banana honey vanilla lime juice యాపిల్ పంచదార అరటిపండు తేనె వెన్నీల నిమ్మరసం
English summary
Yummy Apple crash | యాపిల్ క్రాష్ సమ్మర్ స్పెషల్
Story first published: Friday, May 11, 2012, 18:13 [IST]
Other articles published on May 11, 2012



Click it and Unblock the Notifications











