Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
అల్లం పులుసు

అల్లం - 100 grm
చింతపండు - ఉసిరికాయంత
ఉల్లిపాయలు - 2
జిలకర్ర - 1 tsp
ఎండ మిర్చి - 4
ఆవాలు - 1 tsp
వెల్లుల్లి - 4 రెబ్బలు
పసుపు - 1/4 tsp
కొత్తిమిర - 1/2 cup
ధనియాలు - 1 tbsp
కరివేపాకు - 2 రెమ్మలు
పచ్చిమిర్చి - 3
తయారు చేయు విదానం:
1. ముందుగా అల్లం శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకోవాలి. చింతపండులో నీరుపోసి కలిపి గుజ్జును తీసి పక్కన పెట్టుకోవాలి.
2. మిక్సర్ లో కట్ చేసి పెట్టుకొన్ అల్లం ముక్కలు, వెల్లుల్లి, ధనియాలు, జిలకర్ర, పసుపు వేసి గ్రైండ్ చేయాలి.
3. స్టౌ మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి అందులో ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకొన్న అల్లం ముద్దను వేసి వేయించి, చింత గుజ్జును అందులో వేయాలి.
4. కొద్దిగా కాగాక కారం, ఉప్పు వేసి బాగా మరిగించాలి దీనిని ఒక బౌల్ లోకి తీసుకొని కొత్తిమిరతో అందంగా అలకరించాలి.



Click it and Unblock the Notifications