Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి
Veg
oi-Staff
By Staff

గోంగూర : 5 కట్టలు(1 కిలో)
ఉప్పు : 150 గ్రా
పసుపు : 1 స్పూను
ఎండుమిర్చి : 400గ్రా
చింతపండు : 100గ్రా
మెంతులు : 1/2 టేబుల్ స్పూన్
తయారు చేయు విధానము:
గోంగూరను శుభ్రముగా కడిగి తడి ఆరిపోయేవరకూ ఆరబెట్టవలెను. స్టౌమీద మూకుడును పెట్టి గోంగూరను 5 నిమిషాలు వేయించి చల్లబడిన తరువాత సగం ఉప్పువేసి కలియబెట్టి జాడిలోకి తీసుకోవలెను. ఎండుమిర్చి, ఉప్పు దంచి చింతపండు వేసి మరియొక జాడీలోకి తీసుకోవలెను. మిరప ముద్దను కలిపి దంచవలెను. మెంతులు వేయించి పొడిగొట్టి పచ్చడిలో కలపలెను. కావల్సినప్పుడు కొంచెం పచ్చడి తీసుకొని పోపు వేసుకొనవలెను.
Comments
Read more about: gongura pachadi gongura red chillies menthulu tamarind garlic powder salt గోంగూర పచ్చడి గోంగూర ఎండుమిర్చి చింతపండు ఉప్పు మెంతులు పసుపు
Story first published: Wednesday, September 16, 2009, 12:33 [IST]
Other articles published on Sep 16, 2009



Click it and Unblock the Notifications