Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
భగార భైగన్

వంకాయలు - 4
టమాట -2
శనగపిండి - 1 cup
ఉల్లిపాయలు - 2
నిమ్మకాయలు - 2 tsp
మినపప్పు - 2 tbsp
పచ్చిమిర్చి - 4
ఉప్పు - రుచికి సరిపడ
కారం - 2 tsp
పసుపు - 1 tbsp
సోంపు - 1/2 tbsp
నూనె - తగినంత
అల్లం వెల్లుల్లి -2 tsp
కొత్తిమిర - కావలసినంత
తయారు చేయు విధానం:
ముందుగా వంకాయలను ఉప్పునీటిలో శుభ్రంపరచి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు మరొక్క గిన్నెలో శనగపిండి, కారం, ఉప్పు, వేసి నీరు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకొన్న వంకాయ ముక్కలను పిండిలో ముంచి కాగే నూనెలో వేసి వేయించాలి. వీటిని ఒక బౌల్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ జత చేసి కొద్ది సేపు వేగాక పసుపు, ఉప్పు, టమాటా ముక్కలు, కారం వేసి బాగా కలియబెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. దీనిలో కొంచం నిమ్మరసం, పక్కన పెట్టుకొన్న వంకాయ ముక్కలను అందులో వేసి ఎర్రగా వేయించాలి. అంతే బగారభైగన్ రెడీ దీన్ని మరో ప్లేట్ లో తీసుకొని కొత్తిమిరతో గార్నిష్ అలంకరించి వడ్డించాలి.



Click it and Unblock the Notifications