Latest Updates
-
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా?
కాప్సికం పలావ్
Veg
oi-Saraswathi N
By Sindhu

బాస్మతి బియ్యం: 3 cups
కాప్సికం: 3
ఉల్లిపాయ:1
క్యారెట్: 1
బంగాళదుంప: 1
బీన్స్: 10
పచ్చిబఠానీలు: 1/4cup
కొత్తిమిర: 1/2cup
చెక్క: 1
లవంగాలు: 4
జావెత్రి: 2
బిరియాని ఆకులు: 3
జీలకర్ర పొడి: 1tsp
దనియా పొడి: 1tsp
గరం మసాల: 1/2tsp
అల్లం వెల్లిల్లి పేస్ట్: 2 tsp
ఆయిల్: కావలసినంత
నెయ్యి: 2tsp
తయారు చేయు విధానము:
1. బాస్మతి బియ్యం బాగ కడిగి 30నిముషాలు నానబెట్టాలి.
2. కూరలు అన్నీ, చిన్నగా తరిగి పెట్టుకోవాలి.
3. గిన్నె పెట్టి అందులో నూనె, నెయ్యి వేసి వేడి అయ్యాక, అందులో చెక్క, లవంగాలు, యాలకులు, జావెత్రి, బేలివ్స్ వేయాలి.
4. అందులోకి తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఎర్రగా వేయించాలి.
5. తరిగిన కూరలు కూడా వేసి 5 నిముషాలు వేయించాలి. ఇప్పుడు కొత్తిమిర, దనియా పొడి, జీర పొడి, గరం మసాల వేసి, 2నిమిషాలు వేయించాలి.
6. శుభ్రం చేసి పెట్టుకొన్న బాస్మతి బియ్యం వేసి 1 నిమిషం వేయించాలి.
7. తర్వాత కుక్కర్ పెట్టి, వేయించిన బాస్మతి బియ్యం, కూరలు వేసి నీరు పోయాలి.(1 కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు నీరుపోయాలి)
8. తర్వాత తగినంత ఉప్పు, చివరిలో పలావ్ పైన 1 స్సూన్ కుంకుమ పువ్వు, నీరు వేస్తే ఎంతో రుచిగా కలర్ ఫుల్ గా ఉంటుంది.
Comments
Read more about: బాస్మతి బియ్యం కాప్సికమ్ కారెట్ బీన్స్ పచ్చి బఠానీ అల్లం వెల్లుల్లి basmati rice capsicum onion carrot beans green peace oil salt
Story first published: Tuesday, July 20, 2010, 15:45 [IST]
Other articles published on Jul 20, 2010



Click it and Unblock the Notifications