Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
క్యాలీఫ్లవర్ వర్వల్
Veg
oi-Saraswathi N
By Sindhu

క్యాలీఫ్లవర్ తరుగు: 2cups
శనగపిండి: 100grm
బియ్యప్పిండి: 100grm
కారం: 1tbsp
పచ్చిమిర్చి: 6
నూనె: తగినంత
వెల్లుల్లి రెబ్బలు: 6
అల్లంవెల్లుల్లి పేస్ట్: 1tsp
పసుపు: 1/2tsp
కరివేపాకు: ఒక రెమ్మ
ఆవాలు: 1/2tsp
జీలకర్ర: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానము:
1. నీటిలో ఉప్పు వేసి బాగా మరిగించాలి. ఇందులో క్యాలీఫ్లవర్ తరుగు వేసి పావుగంట సేపు అయిన తరవాత నీరు వంపేయాలి.
2. ఒక గిన్నెలో బియ్యప్పిండి, శనగపిండి, కారం, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి రేకలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి.
3. పాన్ లో నూనె వేసి కాగిన తరవాత ఈ మిశ్రమాన్ని పకోడీలుగా వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి తీసేయాలి.
4. మరో పాన్ లో టీస్పూను నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తరవాత క్యాలీఫ్లవర్ పకోడీలను అందులో వేసి ఒకసారి కలిపి దింపుకొని వేడి వేడి వడ్డించాలి. అంతే క్యాలీప్లవర్ పర్వల్ రెడీ.
Comments
Read more about: క్యాలీప్లవర్ శనగపిండి బియ్యప్పిండి కారం పచ్చిమిర్చి ఉప్పు cauliflower besan green chilli salt oil ginger garlic
Story first published: Saturday, December 11, 2010, 14:17 [IST]
Other articles published on Dec 11, 2010



Click it and Unblock the Notifications