Latest Updates
-
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
కొరియాండర్- లెమన్ రైస్
సాధారణంగా ఉద్యోగస్తులు-పిల్లలున్న ఇంట్లో అయితే, వారం అంతా కష్టం పడి, అలసిపోయినట్లు అనిపిస్తుంటే?అప్పుడు మీకు ఒక్కడ ఒక సులభమైన రెసిపి ఉంది. కోరియాండర్ లెమన్ రిసిపి చాలా త్వరగా తయారయ్యే వంటకం ఇది రుచికరంగా ఉంటుంది.ఈ స్పెషల్ రైస్ ఐటమ్ ను తింటుంటే ఉల్లాసకరంగా ఉంటుంది . సాధారణంగా సింపులు వంటలు తయారుచేయడం చాలా తేలిక మరియు చాలా సులభం. లెమన్ కోరియాండ్ రైస్ ఎప్పుడైనా తయారుచేసుకొనే ఒక ఉత్తమ రిసిపి.
కోరియాండర్ అండ్ లెమన్ రైస్ రిసిపిని ఒక అద్భుత కాంబినేషన్. ఈ రిసిని బ్రేక్ ఫ్యాట్ గా లేదా, మద్యాహ్నా భోజనంలో లేదా మీ డిన్నర్ కోసం కూడా ఒక ప్రత్యేకమైన వంటగా తయారుచేసుకోవచ్చు. ఇందులో వెల్లుల్లి, కొత్తిమీర, నిమ్మరసం చేర్చడం వల్ల ఒక పుల్లని టేస్ట్ అందిస్తుంది. ఒక మంచి ఫ్లేవర్ తో ఒక అద్భుతమైన రుచిని అందిస్తూ..టేస్ట్ బడ్స్ ను మరింత ఊరిస్తుంటుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
పొడవుగా ఉన్న బాస్మతి రైస్: 1cup
ఆలివ్ ఆయిల్: 1tbsp
వెల్లుల్లి రెబ్బులు: 3-4(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
వెజిటేబుల్ స్టాక్: 2cups
నిమ్మరసం: 2tsp
తాజా కొత్తిమీర తరుగు: 3tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా బియ్యంను శుభ్రంగా కడిగి నీటిలో 15-20నిముషాలు నానబెట్టుకోవాలి.
2. తర్వాత ఆలివ్ ఆయిల్ ను పాన్ లో వేసి, వేడయ్యాక అందులో వెల్లుల్లి బెర్బలు వేసి వేయించుకోవాలి.
3. వెల్లుల్లి లైట్ కలర్ లోనిక మారే వరకూ తక్కువ మంట మీద వేయించుకోవాలి.
4. ఇప్పుడు బియ్యం నుండి నీరు వంపేసి, బియ్యాన్ని వేగుతున్న వెల్లుల్లి ఫ్రైలో వేసి ఒక నిముషం వేయించుకోవాలి.
5. ఇప్పుడు అందులో వెజిటేబుల్ స్టాక్ మరియు ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి.
6. మూత పెట్టి బియ్యం మెత్తగా ఉడికే వరకూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
7. ఇప్పుడు అందులో కొత్తిమీర మరియు నిమ్మరసం చిలకరించి ఒక సారి మిక్స్ చేయాలి అంతే నిమ్మరసం కొత్తిమీర రైస్ రెడీ..



Click it and Unblock the Notifications