Latest Updates
-
ఎండల వల్ల పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే దహీ లచ్చా పరాఠా.. దీన్ని ఎలా చేయాలో తెలుసా? -
అమ్మకు, భార్యకు మధ్య నలిగిపోతున్నారా? మదర్స్ డే రోజున ఈ బ్యాలెన్స్ ఎలాగో తెలుసా! -
మార్కెట్లో కొనే పనిలేదు.. 100% స్వచ్ఛమైన మామిడి పొడి తయారీ విధానం ఇదే -
ఆమె తెచ్చిన రోజే ఆమెకు భారమైంది.. మాతృదినోత్సవం వెనుక తెలియని నిజాలు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు ఈ చిన్న పొరపాట్లు చేస్తే ప్రమాదమేనా? -
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్! -
అకస్మాత్తుగా ధనలాభం..మే 10న ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం వరించబోతోంది! -
గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన యోగంతో జాక్ పాట్! -
పిండి రుబ్బే పనిలేదు, పులియబెట్టక్కర్లేదు..10 నిమిషాల్లో కరకరలాడే మామిడి దోసె..ఎలా చేసుకోవాలంటే..
ఒంటికి చలువచేసే గ్రీన్ గ్రామ్ ఉప్మాలో ఫాట్
Veg
oi-Saraswathi
By Sindhu

గ్రీన్ గ్రామ్(మొలకెత్తిన పెసళ్ళు): 1 cup
రవ్వ(కొద్దిగా నూనెలో వేయించినది): 2 cups
నీళ్లు: 4 cups
ఆవాలు: 1tsp
నూనె: తగినంత
జీలకర్ర: 1/2 tsp
ఉద్దిపప్పు: 1/2 tsp
పెసరపప్పు: 1/2 tsp
శెనగబాళ్లు: 1/2 tsp
పెప్పర్: 1/2 tsp
పచ్చిమిర్చి: 4
పంచదార: 1/2 tsp
ఉప్పు : రుచికి తగినంత
కరివేపాకు: రెండు రెమ్మలు
నిమ్మరసం: 1 tsp
కొబ్బరి తురుము: కొద్దిగా
తయారు చేయు విధానము:
1. పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పెప్పర్ పౌడర్, ఉద్దిపప్పు, చెనగబాళ్ళు, పెసరపప్పు(పోపుదినుసులు) పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసి దోరగా వేయించాలి.
2. ఇప్పుడు తగిననన్ని నీళ్ళు పోసి కొద్ది సేపు బాగా కాగనివ్వాలి.
3. మరో గిన్నెలో కొద్దిగా నీళ్ళు పోసి అందులో మొలకెత్తిన పెసళ్ళు వేసి 10 నిమిషాలపాటు ఉడకనివ్వాలి.
4. తర్వాత తీసి పై పోపు దినుసుల మిశ్రమమంతో చేర్చి కలియబెట్టాలి. ఇప్పుడు వేయించి పెట్టుకొన్న రవ్వకూడా అందులో వేసి స్లోగా ఉండలు కట్టకుండా కలియబెడూ తక్కువ మంటమీద ఉంచాలి.
5. రవ్వ బాగా ఉడికి ఉప్మా తయ్యారైందని తెస్తే స్టై ఆఫ్ చేసి కిందికి దింపుకొని అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని బాగా కలగలపాలి.
6. ఫైనల్ గా కొత్తిమీర తరుగు, కొబ్బరి తురుము గార్నిష్ గా వేసి సర్వ్ చేయడమే ఆలస్యం...
Comments
Read more about: rava sprouted green gram green chilli oil salt రవ్వ మొలకెత్తిన పెసళ్ళు పచ్చిమిర్చి నూనె ఉప్పు
English summary
Green Gram Upma: Low Fat Recipe | ఒంటికి చలువచేసే గ్రీన్ గ్రామ్ ఉప్మాలో ఫాట్
Story first published: Friday, October 28, 2011, 16:22 [IST]
Other articles published on Oct 28, 2011



Click it and Unblock the Notifications