Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
గుమ్మడికాయ పప్పు
Veg
oi-Saraswathi N
By Sindhu

గరం మసాల: 1tsp
కొబ్బరి తురుము: 1/2 cup
కొత్తిమిర: 1/2 cup
పొదీన: 1/2 cup
కరివేపాకు: రెండు రెబ్బలు
ఆయిల్: తగినంత
మీగడ: 1tsp
కారం: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
టమాట: 1/2 cup
గుమ్మడి ముక్కలు: 1/2 cup
బంగాళదుంపలు: 1/2 cup
ఉల్లి తరుగు: 1/2 cup
పచ్చిమిర్చి: 1/4 cup
తయారు చేయు విధానము:
1. బంగాళదుంప, కందిపప్పు కుక్కర్లో ఉడికించి పెట్టుకోవాలి.
2. స్టౌమీద పాన్ పెట్టి వేడయ్యాక ఆయిల్ వేసి తాలింపు వేసి, తాలింపు వేగాక ఉల్లి, పచ్చిమిర్చి తరుగులను వేసి దోరగా వేయించాలి.
3. తర్వాత పుదీనా, కరివేపాకు, ఆలు, గుమ్మడి ముక్కలు ఒక్కొక్కటిగా వేసి వేపాలి. తరువాత ఉప్పు, కారం, టమోటా, గరం మసాలా వేసి కొంచెం నీరు చేర్చి కాసేపు ఉడకనివ్వాలి.
4. పదినిమిషాల తర్వాత దించి ఓ పాత్రలోకి తీసుకుని కొత్తిమీర, మీగడ, కొబ్బరి చల్లితే వేడివేడి గుమ్మడిపప్పు రెడీ. ఈ గుమ్మడి పప్పును రైస్‌తో పాటు చపాతీల్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది.
Comments
Read more about: గరంమసాలా కొబ్బరితరుగు పుదీనా కొత్తిమీర కరివేపాకు ఆయిల్ మీగడ కారం ఉప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి garam masala coconut mint leaves coriander leaves curry leaves salt
Story first published: Monday, April 26, 2010, 16:10 [IST]
Other articles published on Apr 26, 2010



Click it and Unblock the Notifications