Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
టమోటో పాస్తా రిసిపి-ఇండియన్ స్టైల్
ప్రస్తుత కాలంలో ఇండో చైనీస్ వంటలను చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇండియన్ స్టైల్లో టమోటో పాస్తా రిసిపిని తయారుచేయడానికి కొన్ని మసాలాదినుసులు అవసరం అవుతాయి. ౌౌ
ఇటువంటి రుచికరమైన మరియు స్పైసీ డిష్ తయారుచేసేపుడు, పిల్లలకోసం తయారుచేస్తే మసాలాలను కొద్దిగా తక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ రుచికరమైన పాస్తారిపిని తయారుచేయడానికి ఎక్కువ సమయం అవసరంలేదు, చాలా తక్కువ సమయంలో రుచికరంగా తయారుచేసుకోవాలి. దీన్ని ఈవెనింగ్ స్నాక్ గాను మరియు ఉదయం బ్రేక్ ఫాస్ట్ గాను వండించవచ్చు. మరి ఈ స్పెషల్ టమోటో పాస్తా రిసిపిని ఇండియన్ స్టైల్లో ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
పాస్తా: 3cups
ఉల్లిపాయ: 1(సన్నగా కట్ చేయాలి)
క్యారెట్: 1మీడియంది(ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమోటో: 2(సన్నటా కట్ చేసి, ఉడికించుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 2-3
అల్లం: చిన్న ముక్క
పచ్చిమిర్చి 1-2
కర్రి పౌడర్: 1tsp
టమోటో సాస్: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: కొద్దిగా
కొత్తిమీర: 1tsp
చీజ్ తురుము : కొద్దిగా
తయారుచేయు విధానం:
1. ముందుగా పాస్తాను ఉడికించుకొని మరియు పక్కన పెట్టి చల్లారనివ్వాలి.
2. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక, అందులో ఉల్లిపాయ మరియు క్యారెట్ ముక్కలువ వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి,.
3. తర్వాత రెండు టమోటో, వెల్లుల్లి రెబ్బలు మరియు కొద్దిగా అల్లం మరియు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని, ఈ పేస్ట్ ను వేగుతున్న ఉల్లి, క్యారెట్ మిశ్రమంలో వేయాలి.
4. మొత్త మిశ్రమాన్ని కలియబెడుతూ తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత కర్రీ పౌడర్, ఉప్పు, ముందుగా ఉడికించుకొన్న పాస్తా మరియు టమోటో సాస్ కూడా వేసి మిక్స్ చేసి మరికొన్ని నిముషాలు ఉడికించుకోవాలి.



Click it and Unblock the Notifications