Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
కడాయ్ పనీర్ వంటకం
Veg
oi-Saraswathi
By Sindhu

పనీర్: 150gram
బటర్: 2tbsp
ఉల్లిపాయ పేస్ట్: 1tsp
జీడిపప్పు పేస్ట్: 1tsp
టమాటో పేస్ట్: 1cup
కారం: 1tsp
జీలకర్ర పొడి: 1/2tsp
మెంతి పొడి: 1/2tsp
పసుపు: 1/2tsp
పంచదార: 1/2tsp
ఫుడ్ కలర్: కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
కొత్తిమీర: కొద్దిగా
తయారు చేయు విధానం:
1. మొదటగా స్టౌ మీద పాన్ లో నూనె వేసి వేడయ్యాక పనీర్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత అదే పాన్ లో బటర్ వేసి కాగాక ఉల్లిపాయ పేస్ట్, జీడిపప్పు పేస్ట్, టొమాటో పేస్ట్ వేసి బాగా వేయించాలి.
3. ఈ మిశ్రమం అంతా గోధుమరంగులోకి వచ్చే దాకా వేయించిన తర్వాత అందులో కారం పొడి, జీలకర్ర పొడి, పసుపు, మెంతిపొడి, పంచదార, ఫుడ్ కలర్, తగినంత ఉప్పు వేసి వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోయాలి.
4. నీళ్లు పోసిన తర్వాత వీటన్నిటినీ బాగా ఉడికేదాక ఉంచాలి. అప్పుడు గ్రేవీలాగా తయారవుతుంది. ముందుగానే వేయించి పెట్టుకున్న పనీర్ ముక్కలను ఇందులో వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి.
5. కాసేపు కలిపాక అందులో నూనె పైకి తేలుతుంది. అప్పుడు స్టౌవ్ ఆఫ్ చేసి ఈ పదార్థాన్ని ఒక బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర గార్నిష్ చేయాలి. అంతే కడాయ్ పనీర్ రెడీ...
Comments
English summary
Kadai Paneer Recipe | కడాయ్ పనీర్ వంటకం
Story first published: Monday, February 13, 2012, 17:43 [IST]
Other articles published on Feb 13, 2012



Click it and Unblock the Notifications