Latest Updates
-
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా?
కాకరకాయ బగారా
Veg
oi-Saraswathi N
By Sindhu

లేత కాకరకాయలు:1/2kg
ఉల్లిపాయలు: 4
ఎండుమిర్చి: 10
లవంగాలు: 4
చింతపండు: తగినంత
చిన్న కొబ్బరి ముక్క: 1
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: పోపుకు సరిపడేంత
పసుపు: 1/4tsp
అల్లం ముక్క: చిన్నది
వెల్లుల్లి: 10 రెబ్బలు
ధనియాలు: 2tsp
తయారు చేయు విధానం:
1. కాకరకాయలను కడిగి పై తోలును కొంత తీసి వేయాలి. తర్వాత నాలుగు చీలికలు గా చేసుకోవాలి.
2. తర్వాత అల్లం, వెల్లుల్లి, చింతపండు, కొబ్బరి, ఎండు మిర్చి, ఉల్లిపాయలు ఇతర మసాలా దినుసులు కలిపి గ్రైండర్లో వేసి పేస్ట్ చేసుకోవాలి.
3. స్టౌ మీద పాన్ పెట్టి వేడెక్కిన తరువాత నూనె వేసి వేడయ్యాక. ఈ ముద్దను నూనెలో వేసి బాగా వేయించి అందులో కాకరకా యలు వేయాలి.
4. కాకరకాయలు కొద్దిగా వేగిన తర్వతా ఉప్పు, పసుపు, వేసి కొంచెం నీళ్ళు కూడా పోసి తగినంతగా ఉడకనివ్వాలి.
5. ఈ సమయంలో అవసరమైనంత చింతపండు గుజ్జును జతచేయాలి. అన్నీ సమానంగా ఉన్నాయో లేదో రుచి చూసి కిందకి దింపుకోవాలి. అంతే కాకరకాయ బగారా రెడీ.
Comments
Read more about: కాకరకాయ ఉల్లిపాయలు ఎండుమిర్చి లవంగాలు ఉప్పు నూనె kakarakaya onion red chilli cloves salt oil turmeric
Story first published: Thursday, December 16, 2010, 13:57 [IST]
Other articles published on Dec 16, 2010



Click it and Unblock the Notifications