Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మ్యాంగో(మామిడి) పలావ్-సమ్మర్ స్పెషల్
Veg
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు:
బాస్మతి రైస్: 2
మామిడి గుజ్జు: 2
దాల్చిన చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 4-6
ఎండుమిర్చి: 2
నెయ్యి: 2
ఉప్పు: రుచికి సరిపడా
జీడిపప్పు: 8-10
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యం అరగంటపాటు నీళ్ళల్లో నానబెట్టాలి. తర్వాత నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో నెయ్యి వేసి, వేడయ్యాక అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఎండుమిర్చి వేయాలి.
3. అవి వేగాక బియ్యం చేర్చి గరిటెతో కలియతిప్పాలి. నాలుగైదు నిమిషాలయ్యాక మామిడిపండు గుజ్జు, కాస్త ఉప్పు వేసి, కొద్దిసేపటికి రెండు కప్పులు నీళ్ళు పోసి మూత పెట్టాలి.
4. అన్నం ఉడికాక స్టౌ ఆఫ్ చేసి, నెయ్యిలో వేయించిన జీడిపప్పును గార్నిష్ చేసి క్రిందికి దింపుకొని సర్వ్ చేయాలి. అంతే మ్యాంగో పులావ్ రెడీ...
Comments
English summary
Mango Pulao-Summer Special | మ్యాంగో(మామిడి) పలావ్-సమ్మర్ స్పెషల్
Story first published: Friday, May 18, 2012, 16:54 [IST]
Other articles published on May 18, 2012



Click it and Unblock the Notifications