Latest Updates
-
ఆదివారం బ్రేక్ ఫాస్ట్ అదిరిపోవాలా? వేడి వేడి ఇడ్లీలోకి కేరళ మటన్ పెప్పర్ ఫ్రై..ఈజీగా ఎలా చేయాలంటే.. -
ఎండలు మండిపోతున్నాయా? అయితే ఈ నోరూరించే మ్యాంగో ఫలూదాతో కూల్ కూల్ అయిపోండి! -
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఆహారాలివే! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త డేంజర్.. కేఫ్‌కు వెళ్తే లక్షల్లో బిల్లు, జాగ్రత్త! -
తింటే స్వర్గమే అనిపించేంత రుచి..కేవలం 10 నిమిషాల్లో చేసుకునే టమాటో రైస్..ఇలా చేసుకోండి -
ఎండల తీవ్రతతో మహిళల ఆరోగ్యంపై ప్రభావం… గర్భిణులు ఈ జాగ్రత్తలు అస్సలు మిస్ అవ్వకండి! -
ఐరన్, ఫైబర్ పుష్కలం.. ఆరోగ్యానికి అమృతం ఈ పాలకూర రోటీ..ఎలా చేసుకోవాలంటే.. -
మదర్స్ డే రోజున అత్తమామల దగ్గర ఇబ్బంది పడుతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు! -
అమ్మని మించిన దైవం లేదు..ఈ మదర్స్ డేకి మీ అమ్మ ముఖంలో చిరునవ్వు తెప్పించే విషెస్ ఇవే.. -
ఎప్పుడూ అమ్మ వండిపెట్టడమేనా? ఈ మదర్స్ డేకి ఈ హెల్తీ కేక్ తో అమ్మను సర్ ప్రైజ్ చేయండి..15 నిమిషాల్లో రెడీ!
మసాలా బీరకాయ
Veg
oi-Saraswathi N
By Sindhu

బీరకాయలు: 1/2kg
కారం: 1 tsp
ఉల్లిపాయలు: 2
నూనె: తగినంత
లవంగాలు: 2
పచ్చిబఠాణీలు: 100grm
టమోటోలు: 2
ధనియాలు: 2 tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 tsp
పసుపు: 1/2 tsp
యాలకులు: 2
దాల్చిన చెక్క: కొద్దిగా
తయారు చేయు విధానం:
1. బీరకాయలకు చెక్కుతీసి చిన్న ముక్కలుగా చేయాలి. తర్వాత ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్కలను పొడి చేసుకోవాలి.
2. తర్వాత ఉల్లిపాయలను సన్నగా తరగి స్టవ్ పై పాన్ పెట్టి నూనె పోసి కాగాక అందులో ఉల్లిపాయ తరుగు, బీరకాయ ముక్కలు, టొమోటో ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చి బఠాణీలు వేసి కాసేపు వేయించి తగినన్ని నీళ్ళుపోసి ఉడికించాలి.
3. ఇప్పుడు కూర ఉడికాక, పైన నూరుకున్న పొడిని చల్లాలి. చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లి దించేయాలి. అంతే మసాలా బీరకాయ రెడీ.
Comments
Read more about: బీరకాయ కారం ఉప్పు నూనె అల్లంవెల్లుల్లి పసుపు beerakaya onions salt oil ginger garlic turmeric
Story first published: Tuesday, January 4, 2011, 15:35 [IST]
Other articles published on Jan 4, 2011



Click it and Unblock the Notifications