Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మసాల ప్రోటీన్ రోటి
Veg
oi-Saraswathi N
By Sindhu

గోధుమపిండి: 1cup
సోయాపిండి: 1cup
శనగపిండి: 1/2cup
కారెట్ తురుము: 1/2cup
పెసరమొలకలు: 2tbsp
ఉల్లికాడ ముక్కలు: 2tbsp
ఉల్లి తురుము: 1tbsp
నెయ్యి: 2tbsp
పచ్చిమిర్చి ముక్కలు: 1tbsp
కొబ్బరి తురుము: 1/2cup
ఉప్పు: రుచికి తగినంత
మిరియాల పొడి: 1/2tsp
పెరుగు: 1/2cup
నెయ్యి: 2tbsp
తయారు చేయు విధానం :
1. గోధుమ, సోయా, శనగపిండులను సన్నని మంట మీద ఐదు నిమిషాల పాటు వేయించాలి. అడుగంటకుండా చాలా జాగ్రత్తగా కలపాలి. చల్లారిన తరువాత ఉప్పు, పెరుగు వేసి పిండిని మృదువుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అరగంట సేపు నాననివ్వాలి.
2. తర్వాత తురిమిన ఉల్లిపాయ ముక్కలు మిగతా పదార్థాలన్నీ కలుపుకోవాలి.
3. ఇప్పుడు గోధుమ పిండితో చిన్న చిన్న ఉండలు చేసుకుని నొక్కి మధ్యలో పైన కలుపుకుని ఉంచుకున్న మిశ్రమాన్ని మధ్యలో ఉంచి చుట్టేయాలి.
3. ఫైనల్ గా ఈ ఉండను చపాతీ మాదిరిగా వత్తుకొని కొద్దిగా నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.
Comments
Read more about: wheat flour chana flour soya flour onions green chilli ghee coconut గోధుమ పిండి సోయా పిండి శనగపిండి పెసరమొలకలు ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చికొబ్బరి
English summary
Wheat Flour | Chana Flour | Soya Flour | Onions | Green Chilli | Ghee | Coconut | మసాల ప్రోటీన్ రోటి
Story first published: Monday, April 25, 2011, 15:04 [IST]
Other articles published on Apr 25, 2011



Click it and Unblock the Notifications