Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మాంసహారాన్ని మైమరపించే మీల్ మేకర్ ఖిచిడి!
Veg
oi-Saraswathi N
By Sindhu

గోధుమ రవ్వ: 1 cup
పెసరపప్పు: 1/2 cup
మీల్ మేకర్: 1/2 cup
నెయ్యి: 1/2 tbsp
జిలకర్ర: 1/2 tsp
అల్లం తురుము: 1 tsp
పచ్చిమిర్చి: 4
గరం మసాలా: 1/2 tsp
ఉప్పు: రుచికి తగినంత
కరివేపాకు: రెండు రెబ్బలు
నీరు: 4 cup
తయారు చేసే విధానము:
1. ముందుగా మీల్ మేకర్ ని పదిహేను నిమిషాల పాటు వేడినీళ్లో వేసి నీటిని పంపేసి ప్రక్కన పెట్టుకోవాలి.
2. రవ్వ, పెసరపప్పు కలిపి 20 నిమిషాలు నానబెట్టుకోవాలి.
3. మందపాటి పాత్రలో నెయ్యి వేడయ్యాక, జిలకర్ర వేసి చిటపటలాడక, అల్లం తురుము, కరివేపాకు, పచ్చిమిర్చి, మీల్ మేకర్ అన్నీ వేసి వేగించాలి.
4. వేగుతున్న మీల్ మేకర్ మిశ్రమంలో గోధుమ రవ్వ, పెసరపప్పు వేసి కలియబెట్టాలి. ఇప్పుడు నాలుగు కప్పుల నీటిని జత చేసి మరిగేటప్పుడు గరం మసాలా పొడి, ఉప్పు వేసి కలపాలి. మూత పెట్టి తక్కువ మంట మీద 30 నిమిషాలు పాటు ఉంచాలి.
5. రవ్వ మెత్తగా ఉడికిన తరువాత దింపేసుకోవాలి అంతే మీల్ మేకర్ రెడీ. దీనిని పచ్చడి కాంబినేషన్ తో చాలా రుచిగా ఉంటుంది.
Comments
Read more about: పెసరపప్పు మీల్ మేకర్ నెయ్యి జిలకర్ర అల్లం పచ్చిమిర్చి గరం మసాలా ఉప్పు కరివేపాకు గోధుమ రవ్వ wheat rava gram dal mealmaker ghee cumin seeds ginger green chill garam masala salt
Story first published: Wednesday, February 24, 2010, 14:23 [IST]
Other articles published on Feb 24, 2010



Click it and Unblock the Notifications