Latest Updates
-
వేసవిలో బరువు తగ్గాలా? అయితే మజ్జిగలో ఈ చిన్న పొడి కలిపి తాగితే, మీ పొట్టలోని కొవ్వు మంచులా కరిగిపోతుంది! -
విజయ్–త్రిష వెడ్డింగ్ వీడియో.. సోషల్ మీడియాలో రచ్చ! అసలు నిజం ఇదేనా? -
ఓట్స్ అంటే ఇష్టం లేదా? ఇలా గంజిలా చేసి చూడండి..బరువు తగ్గడంతో పాటు రుచీ మీ సొంతం! -
పప్పుల పొడి బోర్ కొట్టిందా? అయితే ఈ ఘాటైన ఆంధ్రా చికెన్ కారప్పొడి ట్రై చేయండి! -
పీరియడ్స్ ఆలస్యం అవ్వడానికి అసలు కారణం ఇదేనట! -
మే 4: ఈ రాశుల వారికి ఊహించని ధన యోగం.. కెరీర్లో తిరుగులేని సక్సెస్! -
వేడి అన్నంలో చల్లటి బెండకాయ పెరుగు పచ్చడి..ప్రతి ముద్దా ఆహా అనిపించాల్సిందే! -
జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశం.. ఈ రాశుల వారికి నేడు ధన యోగం పక్కా! -
మే నెలలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు? గందరగోళం వద్దు.. పండితులు చెబుతున్న సరైన తేదీ, సమయాలివే! -
మేషరాశిలో బుధ అస్తమయం: ఈ రాశులవారు జాగ్రత్త.. లేదంటే భారీ నష్టాలు తప్పవు!
మిర్చీ పన్నీర్
Veg
oi-Saraswathi N
By Sindhu

పన్నీర్ - 250 grm
ఉల్లిపాయలు - 2
క్యాఫ్సికమ్ - 3
టమోటో -2
అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 tsp
కరివేపాకు - 2 రెబ్బలు
కొత్తిమిర - 1/2 కప్పు
పసుపు - 1/2 tsp
కారం - 2 tsp
ఉప్పు - రుచికి సరిపడా
గరం మసాలా - 1 tsp
నూనె - తగినంత
తయారు చేయు పద్దతి:
1. ముందుగా వెడల్పాటి పాన్ లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు మెత్తబడేవరకు వేయించాలి.
2. తర్వాత పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి దోరగా వేయించాలి.
3. ఇప్పుడు సన్నగా తరిగిన క్యాప్సికమ్, టమోటో లు, వేసి మెత్తబడే వరకు నిదానంగా వేయించాలి.
4. ఫైనల్ గా పన్నీర్ ముక్కలు, ఉప్పు, గరం మసాలా వేసి కలియ బెట్టి మూత పెట్టి మరో పది నిమిషాలు వేయించాలి అంతే మిర్చీ పన్నీర్ రెడీ.
Comments
Read more about: పన్నీర్ ఉల్లిపాయలు క్యాప్సికమ్ టమోటో అల్లం వెల్లుల్లి కరివేపాకు కొత్తిమిర పసుపు కారం ఉప్పు గరం మసాల నూనె paneer onions capsicum tomato curry leaves coriandam leaves turmeric salt
Story first published: Tuesday, December 29, 2009, 18:08 [IST]
Other articles published on Dec 29, 2009



Click it and Unblock the Notifications