Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
రుచితో పాటు ఆరోగ్యమైన డ్రై ఫ్రూట్ స్వీట్ దోసె
Veg
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు:
దోసె పిండి: 1/2kg
ఎండుకొబ్బరితురుము: 1/2cup
గసగసాలు: 3tbps
జీడిపప్పు: 1/2cup
బాదం పప్పు: 6-8
పిస్తా పప్పు: 8-10
ఎండుద్రాక్ష: 20-25
యాలకుల పొడి: 1/2tsp
పంచదార: 1/2tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా జీడిపప్పు, బాదం పప్పు, ఎండుద్రాక్ష, పిస్తాపప్పలను చిన్న చిన్న ముక్కలు అయ్యేలా మిక్సీలో పొడి చేసుకోవాలి.
2. తర్వాత ఒక పాత్రలోకి ఈ మిశ్రమాన్ని తీసుకొని అందులో పంచదార పొడి, యాలకుల పొడి, కొబ్బరి తురును, గసగసాలు వేసి బాగా కలుపుకోవాలి.
3. ఇప్పుడు పెనంపై దోశ పిండితో దోసె వెసుకుకొని, దానిపై తగినంత డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని, సరిపడా ఆయిల్‌ను వేసి ఒకవైపు మాత్రమే కాల్చి మడత పెట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి.
4. వీటిని వేడి వేడిగా లాగించేస్తే మంచి రుచికరంగా ఉంటాయి. దీంతో తగినంత బలం కూడా వస్తుంది. డ్రై ఫ్రూట్స్ ఉండటం వల్ల పిల్లలు కూడా బాగా ఇష్టపడి తినేస్తారు. పిల్లలు పెద్దలు ఇష్టంగా తనడం వలన అదనపు పోషక విలువులు లభిస్తాయి...
Comments
More From Boldsky
Prev
Next
Read more about: dosa badam pista kismis rice flour cardamom దోసె బాదం పిస్తా ద్రాక్ష బియ్యం పిండి యాలకులు
English summary
Mixed Dry Fruits Nutrients Sweet Dosa..! | పిల్లలు...పెద్దలు ఇష్టమైన డ్రై ఫ్రూట్ స్వీట్ దోసె
Story first published: Friday, April 20, 2012, 13:24 [IST]
Other articles published on Apr 20, 2012



Click it and Unblock the Notifications











