Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ప్రోటీన్ మసాలా వెజ్ రోటి

కావలసిన పదార్థాలు:
గోధుమపిండి: 1cup
సోయాపిండి: 1cup
శెనగపిండి: 1cup
పచ్చిమిర్చి: 6-8
కొబ్బరి తురుము: 1/2cup
మిరియాల పొడి: 1/2tsp
పెరుగు: 1/2cup
క్యారెట్ తురుము: 1/2cup
పెసరమొలకలు: 2tbsp
ఉల్లికాడ ముక్కలు: 1tbsp
ఉల్లితురుము: 1tbsp
నెయ్యి: 2tbsp
తయారు చేయు విధానం:
1. గోధుమ, సోయా, శెనగపిండులను సన్నని మంట మీద ఐదు నిమిషాల పాటు వేయించాలి.
2. ఈ పిండి మిశ్రమం చల్లారిన తర్వాత ఉప్పు, పెరుగు వేసి పిండిని మృదువుగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అరగంట సేపు నాననివ్వాలి.
3. తర్వాత ఒకబౌల్ లో తురిమిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, పెసరమెలకలు, ఉల్లికాడలు పదార్థాలన్నీ కలుపుకోవాలి.
4. ఇప్పుడు గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకొని మద్యలో నొక్కి అందులో వెజిటేబుల్ మిశ్రమాన్ని ఉంచి చుట్టేయాలి
5. ఇప్పుడు ఈ ఉండను చపాతీ మాదిరిగా రుద్ది కొద్దిగా నెయ్యి వేసి కాల్చుకోవాలి. అంతే మసాల ప్రోటీన్ వెజ్ రోటి రెడీ....



Click it and Unblock the Notifications