Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈజీ టు మేక్..టేస్టీ టు ఈట్ పంజాబి ఖడి-స్పెషల్ వంటకం
Veg
oi-Saraswathi
By Sindhu

శనగపిండి: 1cup
ఉల్లిపాయలు: 1/2cup (చిన్నగా తరగినవి)
బంగాళదుంపలు: 1/4cup(ఉడికించాలి)
వాము: 1tsp
కారం : 1tsp
అల్లం ముక్కలు: 1tsp (సన్నగా తరిగినవి)
కొత్తిమీర: 1cup(సన్నగా తరిగినవి)
నూనె: కావలసినంత
వెల్లుల్లి ముక్కలు:1/4cup (సన్నగా తరిగినవి)
పెరుగు(కాది కర్డ్/ యోగ్రట్): 1cup
ఉప్పు: రుచికి సరిపడా
బేకింగ్ పౌడర్: 1/2tsp
ఎండుమిర్చి: 4
పసుపు: 1/2tsp
ఇంగువ: 1tsp
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1tsp
పచ్చిమిర్చి: 4
తయారు చేయు విధానము:
1. ఒక పాత్రలో శనగపిండి, సగం ఉల్లిపాయ ముక్కలు, చిదిమిన బంగాళదుంప, సగం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ముక్కలు, పసుపు, జీలకర్ర, ఉప్పు, వాము వేసి తగినంత నీటితో ముద్దగా కలుపుకోవాలి.
2. తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న పకోడీలుగా చేసుకుని మరుగుతున్న నూనెలో వేసి వేయించి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. మరొక పాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేయాలి.
4. అవి వేగిన తర్వాత పెరుగు కలపాలి. అందులో కారం, పసుపు, ఉప్పు, ఇంగువ వేసి వేయించాలి.
5. ఈ మిశ్రమంలో ముందుగా వేయించి పక్కన ఉంచిన పకోడీలను వేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే పంజాబి ఖడీ రెడీ. ఇది వేడి వేడి అన్నంలో కి మంచి కాంబినేషన్
Comments
English summary
Punjabi Kadhi Special Recipe | ఈజీ టు మేక్..టేస్టీ టు ఈట్ పంజాబి ఖడి-స్పెషల్ వంటకం
Story first published: Wednesday, December 14, 2011, 17:29 [IST]
Other articles published on Dec 14, 2011



Click it and Unblock the Notifications