Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
హై న్యూట్రిషనల్ బ్రేక్ ఫాస్ట్ రాగి మాల్ట్
Veg
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు:
రాగిపిండి: 1cup
కార్న్ ఫ్లోర్: 1/2cup
మంచినీళ్ళు: 3glass
చిక్కటి పాలు (కాచినవి): 3glass
పంచదార: 1cup
యాలకుల పొడి 1/2tsp
బ్లాక్ పెప్పర్ పౌడర్: 1/2tsp
ఉప్పు: చిటికెడు
తయారు చేయు విధానం:
1. ముందుగా రాగి పిండి, కార్న్ ప్లోర్ లలో తగినన్ని నీళ్ళు పోసి మెత్తని పేస్టులా కలపాలి.
2. తర్వాత స్టౌ మీద పాత్రలో నీళ్ళు పోసి మరిగించాలి.
3. తర్వాత అందులో పంచదార, ఉప్పు, యాలకుల పొడి, మిరియాల పొడి వేసి రాగి మిశ్రమం జారుగా పోస్తూ వేగంగా గరిటెతో తిప్పుతూ సన్నటి సెగ మీద రెండు మూడు నిమిషాలు ఉడికించి, క్రిందికి దించి పాలు కలిపితే రాగి మాల్ట్ రెడీ....
Comments
Read more about: ragi flour corn flour sugar milk cardamom pepper salt రాగిపిండి కార్న్ ఫ్లోర్ పంచదార పాలు యాలకులు పెప్పర్ ఉప్పు
English summary
Ragi Malt- High Nutritional Breakfast | హై న్యూట్రిషనల్ బ్రేక్ ఫాస్ట్ రాగి మాల్ట్
Story first published: Thursday, August 30, 2012, 7:59 [IST]
Other articles published on Aug 30, 2012



Click it and Unblock the Notifications