Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
వెయిట్ లెస్- రెయిన్ బో చపాతీ
Veg
oi-Saraswathi N
By Sindhu

కావలసిన పదార్థాలు:
గోధుమపిండి: 1cup
సోయాపిండి: 1cup
రాగిపిండి: 1/2cup
శెనగపిండి: 1/2cup
అవిసలు: 2tsp
పాలకూర: 25 గ్రా,
క్యారెట్ తురుము: 1tbsp
పచ్చిమిరపకాయ: 2
కొత్తిమీర: 1cup
గరంమసాల: చిటికెడు
ఉప్పు: రుచికి తగినంత
నూనె: కావలసినంత
మొలకెత్తిన గింజలు: 2tbsp
పెరుగు: 1cup
తయారు చేయు విధానం:
1. ఒక గిన్నెలోకి గోధుమపిండి, సోయాపిండి, రాగిపిండి, శెనగపిండి, అవిసలు, పాలకూర తురుము, క్యారెట్ తురుము, గరం మసాలా, ఉప్పు, నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి చపాతిపిండిలా కలుపుకోవాలి.
2. ఒక అరగంట నానిన తర్వాత చపాతీలు ఒత్తుకుని పెనంపై కాల్చుకోవాలి.
3. తర్వాత పెరుగులో మొలకెత్తిన గింజలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. తగినన్ని పోషకవిలువల కలిగిన అన్ని రకాల పిండితో చేసిన ఈ రెయిన్బో చపాతీలను పెరుగులో నంజుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.
Comments
Read more about: wheat flour soya flour ragi flour chana flour green chilli garam masala గోధుమ పిండి సోయాపిండి రాగిపిండి శెనగపిండి పచ్చిమిచ్చి గరం మసాలా
English summary
Rainbow Chapati | వెయిట్ లెస్- రెయిన్ బో చపాతీ
Story first published: Friday, July 8, 2011, 15:38 [IST]
Other articles published on Jul 8, 2011



Click it and Unblock the Notifications