Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
నోరూరించే టమాటా జీడిపప్పు కూర!

టమాటా కర్రీకి అవసరమైన పదార్ధాలు -
అర కేజి తరిగిన టమాటాలు
2 స్పూన్ల అల్లం పేస్టు
కాసిన యాలుకలు
కొంచెం దాల్చిన చెక్క
1 లవంగం
1 కప్పు జీడిపప్పు
అర కప్పు కొబ్బరి
1 స్పూను గరంమసాలా
1 స్పూను మిరపపొడి
కొద్దిగా పంచదార
రుచికి తగిన ఉప్పు
1 స్పూను ఆవాలు
1 స్పూను జీలకర్ర
2 స్పూన్లు నూనె
1. కొన్ని టమాటాలు మసాలాకు వాడండి. టమాటాలు, జింజర్ పేస్ట్, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జీడిపప్పు, కొబ్బరి అన్ని గ్రైండర్ లో వేసి ముద్దగా చేయండి.
2. పెనం వేడి చేయండి. దానిపై ఒక స్పూను నూనె వేయండి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర దానిలో వేయండి.
3. ఇవి వేగిన తర్వాత, ఇప్పటికే నలిపి సిద్ధంగా వుంచిన ముద్దను, పంచదార, ఉప్పు అన్నికలిపి బాగా వేగే వరకు వుంచండి.
4. బాగా ఉడికిన కూరకు గరం మసాలా, మిరపపొడి కలపండి. దీనికి టమాటాలు, జీడిపప్పు కలపండి తరిగిన టమాటాలు మెత్తపడే వరకు ఉడికించండి. అంతే...రుచికరమైన కూర తినటానికి రెడీ!



Click it and Unblock the Notifications