Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
స్టఫ్డ్ బిట్టర్ గార్డ్ (కాకరకాయ)
Veg
oi-Saraswathi
By Sindhu

కాకరకాయలు: 4
పచ్చిమామిడికాయ: 1(చిన్నది)
వేరుశెనగలు(పళ్ళీలు): 2tbsp
ఉల్లిపాయ: 1
వెల్లుల్లి రెబ్బలు: 4-6
టమోటో: 1
కారం: 1tsp
కొత్తిమీర: 2tbsp
ధనియాలపొడి: 1tsp
పసుపు: 1/4tsp
ఉప్పు: రుచికి తగినంత
ధనియాలు: 1/2tsp
కరివేపాకు: ఒక రెమ్మ
నూనె: తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా పళ్లీలను పొడి చేసి పెట్టుకోవాలి. అందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేసి పొడిచేసి పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఈ పొడిలో కారం, దనియాలపొడి, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్నినిలువుగా, మద్యకు కోసిన కాకరకాయల్లో నింపాలి.
3. తర్వాత పాన్ లో నూనె వేడెక్కాక కరివేపాకు ఆకులు, ధనియాలు, వేసి అవి చిటపటాడనిచ్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి.
4. తర్వాత అందులోనే టమోటో ముక్కలు, పచ్చిమామిడిముక్కలు వేసి తక్కువ మంటమీద బాగా ఫ్రై చేయాలి. కాకరకాయలోని మిశ్రమంతో గ్రేవి చిక్కబడుతుంది. నూనె పైకి తేలుతుంది. అప్పుడు కొత్తిమీర తురుము చల్లి దించుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలోనికి చాలా రుచిగా ఉంటుంది...
Comments
More From Boldsky
Prev
Next
Read more about: bitter gourd onion tomato red chilli mango coriander leaves కాకరకాయ ఉల్లిపాయ టమోటో కారం మామిడికాయ కొత్తిమీర
English summary
Stuffed Bitter Gourd | స్టఫ్డ్ బిట్టర్ గార్డ్ (కాకరకాయ)
Story first published: Tuesday, April 10, 2012, 17:57 [IST]
Other articles published on Apr 10, 2012



Click it and Unblock the Notifications











