Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
సమ్మర్ స్పెషల్ మామిడి(మ్యాంగో)ఫ్రైడ్ రైస్

కావలసిన పదార్థాలు:
అన్నం: 6 cups
మామిడి తురుము: 2 cups
కొబ్బరి తురుము: 2 cups
మొలకెత్తిన పెసళ్లు: 2 cups
క్యారెట్ తరుగు2 cups
క్యాప్సికమ్ తరుగు: 2 cups
మినప్పప్పు: 4 tsp
నువ్వులు: 4 tsp
జీడిపప్పు: 2tbsp
శెనగపప్పు: 2 tsp
మినప్పప్పు: 2 tsp
కొత్తిమీర తరుగు: 4 tsp
ఆవాలు: 1 tsp
జీలకర్ర:2 tsp
పసుపు: 2 tsp
పచ్చిమిర్చి:8-10
పసుపు:2 tsp
నూనె: తగినంత
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం
1. ముందుగా నువ్వులు, మినప్పప్పులను వేయించి పొడిచేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పొడి పొడిగా వండుకొన్న అన్నంలో నువ్వులు, మినప్పప్పు పొడితోపాటు మామిడి, కొబ్బరి తురుము, పసుపులను వేసి బాగా కలపాలి.అలాగే మొలకెత్తిన పెసళ్లను ఉడికించి పెట్టుకోవాలి.
3.ఇప్పుడు పాన్ లో నూనె వేసి జీడిపప్పు, శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా వేయించాలి.
4. అందులోనే క్యాప్సికం, క్యారెట్ తరుగు, పెసళ్లను వేసి మరికాసేపు వేయించాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలపాలి. చివర్లో కొత్తిమీర తరుగును గార్నిష్ చేయాలి. అంతే సమ్మర్ స్పెషల్ రుచికరమైన మ్యాంగో ఫ్రైడ్ రైస్ రెడీ.



Click it and Unblock the Notifications