Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
స్వీట్ వెజిటెబుల్ బాత్

కాలీఫ్లవర్ పువ్వు చిన్నది: 1
బీన్స్ : 50
కాప్సికమ్: 1
ఉల్లిపాయ చక్రాలు: 2
పైనాపిల్ స్లైసెస్: 5
రైస్‌ఫ్లోర్ : 2tsp
రిఫైండ్ ఆయిల్: 50grms
ఉప్పు : రుచికి సరిపడ
చిన్న క్యారెట్లు: 2
టోమాటో కెచెప్: 2tsp
చిల్లీసాస్ : 2tsp
ఆరెంజ్ జ్యూస్: 2tsp
చింతపండు రసం : 2tsp
తయారు చేయు విధానం:
1. కాలీఫ్లవర్ పూలను కొద్దిగా కాడతో తుంచుకోవాలి. వాటిని ఉప్పునీటిలో కాని వేడి నీటిలో వేసుకుని పావు గంట సేపు ఉంచాలి. తర్వాత వాటిని బయటకు తీసి పావు గంట ఆరబెట్టాలి.
2. క్యారెట్ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలను రౌండ్ గాకట్ చేసుకోవాలి. కాప్సికమ్‌ను కూడా చిన్నవిగా పొడవుగా కట్ చేసుకోవాలి.
3. కార్న్‌ఫ్లోర్ మూడు టీ స్పూన్లు కొంచెం వేడి నీటిలో కలుపుకుని పేస్టులా తయారు చేసుకోవాలి. స్వీట్ పేస్ట్ కొంచెం చేయాలి.
4. అందులో స్టౌపై పాన్ వుంచి అందులో 2 స్పూన్ల ఆయి ల్ వేసి వేడి చేసి అందులో కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసి అందులో ఈ స్వీట్ పేస్ట్‌ని వేసి కలుపుకోవా లి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. అన్నింటిని సన్నని సెగ మీద వేగనివ్వాలి.
5. పావు గంట తరువాత దించుకుని చల్లారనివ్వాలి. స్వీట్ వెజిటబుల్ పేస్ట్ బజారులో దొరు కుతుంది. అది ఈ మగ్గిన కూరగాయలతో, కార్న్‌ఫ్లోర్ పేస్ట్ వేసి కలపాలి. మళ్లీ అన్నింటిని కలిపి ఒక గిన్నెలో వేసుకుని మూడు నిమిషాలు మూతపెట్టి ఉడకనివ్వాలి.
6. ఉడికిన తరువాత దించుకుని పైన చెప్పి స్వీట్ పేస్ట్ వేయాలి. టమోటాకెచప్, చిల్లీసాస్, ఆరెంజ్‌జ్యూస్, పైనాపిల్ జ్యూస్, చింతపండు రసం వీటన్నింటినీ కలిపి ఒక గిన్నెలోపోసుకుని బాగా కలుపుకోవాలి.
7. కూరలు ఉడికిన తర్వాత దించుకుని అందులో పైన చెప్పిన వాటన్నింటినీ కలిపేసుకుని స్టౌమీద పెట్టుకోవాలి. 2 లేదా మూడు నిమిషాలు అలా వుంచేసి దించేసుకోవాలి.
8 ఒ క వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో పదార్థాన్ని వే యాలి. దానిపైన స్వీట్ పేస్ట్‌ని కొద్దిగా వేసుకోవాలి. ఇది తియ్యగా, కారంగా, పుల్లగా ఎంతో టేస్ట్‌గా వుంటుంది.



Click it and Unblock the Notifications