Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
నోరూరించే పిజ్జా దోశ
Veg
oi-Saraswathi
By Sindhu

మినపప్పు: 3cups
బియ్యం: 2cups
క్యారెట్(తురుము): 1cup
క్యాప్సికమ్(తురుము): 1cup
బేబికార్న్: రెండు
పన్నీర్ (తురుము): 1cup
అజినామాటో: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
కారం: తగినంత
నూనె: కావలసినంత
తయారు చేయు విధానము:
1. బియ్యం, మినపప్పును ముందు రోజు నానబెట్టుకొని మర్నాడు దోశ పిండిలా రుబ్బుకోవాలి.
2. స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక క్యారెట్, క్యాప్సికమ్ తురుము, బేబికార్న్ ముక్కలు వేసి వేయించాలి.
3. కొద్దిసేపటి తర్వాత ఉప్పు, కారం, అజినామాటో వేసి తక్కువ మంట మీద వేయించాలి. దించాక పన్నీర్ తురుమును చేర్చాలి.
4. ఇప్పుడు ముందుగా సిద్దం చేసుకున్న దోశ పిండిని పెనంపై ఊతప్పంలా మందంగా వేయాలి. పిండికాస్త ఉడికాక ముందుగా సిద్దం చేసి పెట్టుకొన్న క్యాప్సికమ్ మిశ్రమాన్ని రెండు చెంచాలు తీసుకొని దీనిపై పరచాలి4 చెంచా నూనె చల్లి మూత పెట్టేయాలి. ఊతప్పం ఎర్రగా కాలుతుంది. అంతే నోరూరించే పిజ్జా దోశ రెడీ. దీన్ని కూడా సాస్ తో కలిపి సర్వ్ చేస్తే వెజిటేబుల్ పిజ్జా తిన్నంత తృప్తిగా ఉంటుంది.
Comments
Read more about: rice black gram carrot capsicum salt red chili బియ్యం మినపప్పు క్యారెట్ క్యాప్సికమ్ ఉప్పు కారం
English summary
Tasty Tasty Pizza Dosa|నోరూరించే పిజ్జా దోశ|
Story first published: Saturday, January 7, 2012, 15:07 [IST]
Other articles published on Jan 7, 2012



Click it and Unblock the Notifications