Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఆవాల అన్నం
Veg
oi-Staff
By Staff

బియ్యం- అర కిలో
ఆవాల పొడి- రెండు టీ స్పూన్లు
నూనె- రెండు టీస్పూన్లు
కొన్ని బఠాణీలు వేసుకుంటే ఫర్వాలేదు
వెల్లుల్లి, అల్లం-తగినంత
తయారుచేసే విధానం
బియ్యాన్ని 1:2 నీటితో ఉడికించి పక్కన పెట్టండి. చల్లారెవరకు ఆగండి. ఒక పెనం తీసుకుని కమిన్ సీడ్స్,మినపపప్పు,వెల్లుల్లి,బఠాణీలు,పసుకు వేసి పక్కన పెట్టుకోండి. వండిన అన్నంలో ఆవాల పొడిని, కారాన్ని, ఉప్పును కలపండి. తర్వాత బఠాణీలను అన్నంలో కలపండి. ఇప్పుడు ఘమఘమలాడే ఆవాల అన్నం సిద్ధం. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచింది. ఆవాల వల్ల చర్మం నిగనిగలాడుతుంది.
Comments
Story first published: Wednesday, September 9, 2009, 17:11 [IST]
Other articles published on Sep 9, 2009



Click it and Unblock the Notifications