Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఆకుకూరల ప్రియులకు తోటకూర పప్పు

కావలసిన పదార్థాలు:
తోటకూర: 4కట్టలు
కందిపప్పు: 1cup
జీలకర్ర: 1/2tsp
ఆవాలు: 1tsp
పచ్చిమిరపకాయలు: 8-10
కారం: తగినంత
వెల్లుల్లిపాయలు: 4-6రెబ్బలు
ఉల్లిపాయ: 1
టమాట: 2-4
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 1tsp
పసుపు: తగినంత
ధనియాలపొడి, జీలకపూరపొడి: 1tsp
నెయ్యి: 1tsp
నూనె: తగినంత
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. పప్పులో కాస్త ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టాలి.
2. తర్వాత పాన్ లో నూనె పోసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు వేయించాలి. వెల్లుల్లి పాయలను చిదిమి అందులో వేయాలి. ఉల్లిపాయ కూడా వేసి బ్రౌన్ రంగు వచ్చేవరకు వేపాలి.
3. ఇప్పుడు టమాటముక్కలను, తోటకూర వేసి కలపాలి. ఇప్పుడు కాస్త అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియా, జీలకపూరపొడులను వేయాలి. పదిహేను నిమిషాల పాటు వేయించి బాగా కలపాలి.
4. ఆ తర్వాత పప్పు, కొన్ని నీళ్లు పోయాలి. ఇలా ఓ అరగంట తర్వాత నెయ్యి వేసి దించిస్తే వేడి.. వేడి తోటకూర పప్పు మీ నోరూరిస్తుంది.



Click it and Unblock the Notifications