Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
టోపు క్యాప్సికం కర్రీ..
Veg
oi-Saraswathi N
By Sindhu

టోఫు: 1పాకెట్
గ్రీన్ కాప్సికం: 1 చిన్న ముక్కలుగా చేసినవి
రెడ్ కాప్సికం: 1 చిన్న ముక్కలుగా చేసినవి
ఉల్లిపాయలు: సగం సన్నగా తరిగినవి
కొబ్బరి పాలు: 1/2 cup
అల్లం వెల్లుల్లి పేస్టు: 1 tsp
కారం:1tsp
గరం మసాల: 1tsp
పసుపు:1/4tsp
ఉప్పు: రుచికి సిరిపడా
నూనె: కావలసినంత
తయారు చేయు విధానము:
1. ముందుగ టోఫు ని చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవలెను. ఒక పాన్ లో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి.
2. ఇప్పుడు అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత పసుపు,అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఇంకో రెండు నిముషాల పాటు వేయించుకోవాలి.
ఇందులో టోఫు వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.
3. తర్వాత ఇందులో తరిగి ఉంచుకున్న కాప్సికం ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. సన్నని మంటపై వేయించి తగినంత కారం, ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని ఒక రెండు నిముషాల పాటు ఉడక పెట్టుకోవాలి.
4. తర్వాత కొబ్బరి పాలు కూడా వేసి మూత పెట్టి పదిహేను నిముషాల పాటు తక్కు మంట మీద ఉడికించుకోవాలి. ఆఖరున గరం మసాల పొడి చల్లి ఇంకో నిముషం పాటు ఉడికించాలి.కొత్తిమీర చల్లి వేడి వేడి టోఫు కాప్సికం కర్రీ రెడీ.
Comments
Read more about: tofu capsicum ginger garlic oil salt garam masala టోఫు క్యాప్సికం అల్లం వెల్లుల్లి ఉప్పు కారం నూనె గరం మసాలా
English summary
Tofu Capsicum Curry | టోపు క్యాప్సికం కర్రీ..
Story first published: Thursday, July 21, 2011, 14:54 [IST]
Other articles published on Jul 21, 2011



Click it and Unblock the Notifications