Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
వెజిటేబుల్ కబాబ్
Veg
oi-Saraswathi N
By Sindhu

కూరగాయలు (క్యాబేజీ, బీన్స్, క్యారెట్)- 2 cups సన్నగా తరిగిన
ఉడికించిన బంగాళ దుంప - 1,
పన్నీర్ - 50 grms
అల్లం, వెలుల్లు - 1 tbsp
పచ్చిమిరపకాయలు - 4
మైదాపిండి - 1 cup
శెనగ పిండి - 1 cup
మిరియాల పొడి - 1tsp,
అజినమోటో - 1/2 tsp
బ్రెడ్ పొడి - 1/2 cup
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానం:
1. కూరగాయల ముక్కలకు బంగాళ దుంప, మిరియాల పొడి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ముక్కలు, అజినమోటో చేర్చి అలాగే బ్రెడ్ పొడిని కూడా కలపాలి.
2. ఈ మిశ్రమాన్ని ఉండలు చేసి, పొడుగ్గా సాగదీసి, పన్నీర్‌ను నింపాలి. శెనగ పిండి, మైదాపిండిలో నీరు చేర్చి, గరిట జారుగా కలుపుకోవాలి.
3. కబాబ్‌లను ఈ తోపులో ముంచి మరుగుతున్న నూనెలో వేయించాలి. బయటికి తీసి, సగానికి గాటు పెట్టి, మళ్లీ వేయించాలి. నచ్చిన సాస్‌తో సర్వ్ చేయవచ్చు.
Comments
Read more about: క్యాబేజీ బీన్స్ క్యారెట్ పన్నీర్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మైదా శెనగ పిండి మిరియాలు అజినమోటో బ్రెడ్ ఉప్పు నూనె cabaze beans carrot pannier ginger garlic maida pepper bread
Story first published: Tuesday, November 17, 2009, 16:37 [IST]
Other articles published on Nov 17, 2009



Click it and Unblock the Notifications