Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
వెజిటెబుల్ కిచిడీ
Veg
oi-Saraswathi N
By Sindhu

బాస్మతి బియ్యం: 2cups
పెసరపప్పు: 1 cup
దాల్చిన చెక్క: 4 inch
లవంగాలు: 5
ఎండు మిరపకాయలు: 2
బే ఆకులు: 2
జీలకర్ర: 1 tbsp
ఆవాలు: 1tsp
అల్లం వెల్లులి పేస్ట్: 1 tsp
బఠాణీలు: 150 grms
క్యారెట్: 1
ఉల్లిపాయలు: 3
కారం: 1 tsp
పసుపు: 1 tsp
గరం మసాలా: 1 tsp
నూనె: 2 tbsp
నీరు: తగినంత
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు పద్దతి:
1. బియ్యం, పప్పు కడిగి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవా.
2. ఒక పాత్రలో నూనె పోసి వేడిచేసి జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడాక, మిగతా సుగంధ దినుసులన్నీ వేయాలి.
3. కూరగాయ ముక్కలు, బఠాణీలువేసి వేయించి కొద్దిసేపు సెగ తగ్గించి వుంచాలి. బియ్యం, పప్పువేసి, పది నిమిషాలు వేయించి ఐదు కప్పుల నీరుపోసి, ప్రెషర్కుక్కర్లో మూడువిసల్స్ వచ్చేవరకు ఉడికించాలి అంతే వెజిటేబుల్ కిచిడి రెడీ.
Comments
Read more about: బియ్యం పెసరపప్పు క్యారెట్ బఠాణీ ఉల్లిపాయ పసుపు గరం మసాలా నీరు ఉప్పు rice gramdal carrot green peas onions turmeric garam masala ginger garlic
Story first published: Monday, July 5, 2010, 14:51 [IST]
Other articles published on Jul 5, 2010



Click it and Unblock the Notifications