Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
బ్రేక్ ఫాస్ట్ లేకుండా ఒక్క ఆమ్లెట్ తింటే చాలు...!

కావలసిన పదార్థాలు:
గుడ్లు: 5
చీజ్: 2tbsp
బీన్స్: 2-2
చీజ్: 2tbsp
ఉల్లిపాయ: 2
క్యాప్సికమ్: 1
టమోటాలు: 2
పసుపు: చిటికెడు
బ్లాక్ పెప్పెర్: 2tsp
బీట్ రూట్: 1(చిన్నది)
క్యాబేజి తురుము: 2tbsp
పచ్చిమిరపకాయలు: 4-6
కొత్తిమీర తరుగు: 1cup
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా....
తయారుచేయు విధానం:
1. ముందుగా కూరగాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఆ ముక్కల్ని కుక్కర్లో ఒక విజిల్ వచ్చేవరకూ ఉడికించుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద గిన్నె పెట్టి కొద్దిగా నూనె పోసి బాగా కాగాక పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. కొద్దిగా పసుపు, ఉప్పు, ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపి వెంటనే దించేయాలి.
3. గుడ్డు సొనని ఒకసారి మిక్సీలో వేసుకుని బ్లెండ్ చేసి పెనం మీద ఆమ్లెట్ వేయాలి. (ఆమ్లెట్ లావుగా రావాలంటే మిక్సీలో వేసుకోవాలి) ఆమ్లెట్‌పై చీజ్ తురుము, కూరముక్కల్ని చల్లి చివర్లో కొత్తిమీర తురుము వేసి ఒకవైపుకి మడిచి సర్వ్ చేసుకోవాలి. అంతే హెల్తీ వెజిటేబుల్ ఆమ్లెట్ రెడీ...



Click it and Unblock the Notifications