Latest Updates
-
వంట నూనె తగ్గించండి.. ప్రధాని మోదీ పిలుపు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే! -
ఇడ్లీ, దోశ బోర్ కొట్టిందా? అయితే బ్రేక్ ఫాస్ట్ లో కొత్తిమీర పొంగలి ట్రై చేయండి..తయారీ విధానం ఇదే -
బంబుల్ యాప్లో ఇక స్వైపింగ్ లేదు! డేటింగ్ ప్రపంచాన్ని మార్చేయబోతున్న ఆ కొత్త AI ఫీచర్ ఇదే -
టైమ్ లేనప్పుడు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ.. 20 నిమిషాల్లో స్పైసీ సేమియా బిర్యానీ ఎలా చేసుకోవాలంటే.. -
తెలంగాణలో ఎండల మంటలు: గర్భిణులు, మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
రెస్టారెంట్ స్టైల్ క్యాప్సికమ్ ఎగ్ చిల్లీ... ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
మదర్స్ డే రోజున అత్తాకోడళ్ల మధ్య గొడవలు… అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు! -
మీ కళ్ళు అలా అవుతున్నాయా? అయితే మీ లివర్ డేంజర్ లో ఉన్నట్టే! -
ఐరన్, ప్రోటీన్ల గని..అందాన్ని, ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే అలివ్ లడ్డూ'..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమే!
వెరైటీ వెజిటబెల్ బిర్యాని

అన్నం - 500 grm
ఉల్లిపాయలు -2
పచ్చిమిర్చి - 4 సన్నగా తరిగినవి
టొమాటో -2
బంగాళ దుంప -1
క్యారట్ - 1
పచ్చి బఠాణీలు - 2 tbsp,
కాలీఫ్లవర్ - 1/2 cup
కొబ్బరి పొడి - 1/2 cup
ఫ్రెంచ్ బీన్స్ - 6,
పుదీనా ఆకులు - 1/2 cup
నిమ్మరసం -1 tbsp,
అల్లం, వెల్లుల్లి రేకులు - 4tbsp తరిగినవి
ఉప్పు తగినంత
నూనె - కావలసినంత
గరం మసాలాకు:
ఎండు మిరపకాయలు - 4
జీలకర్ర, మిరియాలు - 2 tsp
కరివేపాకులు- 2 రెమ్మలు
ఏలకులు - 2
లవంగాలు - 2
కొత్తిమీర - 1/2 cup
గసగసాలు - 1 tsp,
సోంఫ్ - 1 tsp,
దాల్చిన చెక్క- 1 tsp
తయారు చేయువిధానం:
1. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసి మరిగించి, గరం మసాలాకు సిద్దం చేసిపెట్టుకొన్న పోపులు మరియు అల్లం, వెల్లుల్లి, కొబ్బరి వేసి వేయించాలి. ఇందులో కాస్త నీరు పోసి రుబ్బుకోవాలి.
2. పచ్చి బఠాణీలు, బీన్స్, బంగాళ దుంప, క్యారట్ తరిగి, కాలీఫ్లవర్ గుత్తులు చేర్చి, ఉడికించి, నీరు తీసేయాలి.
3. మందపాటి గిన్నెలో నూనె వేడి చేసి, ఉల్లి, టొమాటో, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఉడికించిన కూరలు, రుబ్బిన మసాలా ముద్ద చేర్చి, కాసేపు వేయించాలి.
4. నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా, ఉప్పు కలిపి కాసేపు వేయించాలి. అన్నం చేర్చి బాగా కలియబెట్టాలి. ఈ వెరైటీ బిర్యానీని, కుర్మా, గుత్తి వంకాయ కూరతో వేడిగా వడ్డించాలి.



Click it and Unblock the Notifications