Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
యమ్మీ పచ్చిమామిడి కర్రీ రిసిపి
పండ్లలో మహరాజు మామిడికాయ. వేసవి సీజన్ వచ్చిందంటే చాలు, మామిడికాయతో ఎన్నెన్నో రుచుల ఆహారాలను తయారుచేసుకుంటారు. అలాంటి వంటకాల్లో పచ్చిమామిడికాయ కర్రీ ఒకటి.
పచ్చిమామిడికయతో ఒక రుచికరమైన వంటను ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాం. ఈ టేస్టీ మామిడికాయ కర్రీని ఎలా తయారుచేయాలో ఈ క్రింది విధంగా చూద్దాం.....

జీలకర్ర - 1/2 tsp
నూనె- 1 tbsp
అల్లం - 1 tbsp
ఎండుమిర్చి - 6
ఉప్పు - 3/4 tsp
కొబ్బరి - 1/2 (pieces)
ఉల్లిపాయలు - 2 (sliced)
పచ్చిమామిడి - 250 gms
వెల్లుల్లి - 6 pods
ధనియాలు - 1 tsp
పసుపు-1/2 tsp
అల్లం - చిన్న ముక్క
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు- 1 cup
తయారుచేయు విధానం:
1. ముందుగా పచ్చిమామిడికాయ తొక్క తొలగించి, మామిడికాయను కావల్సిన సైజ్ లో ముక్కలుగా కట్ చేసుకొని, పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర మరియు ధనియాలు మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
4. ఇప్పుడు అందులో మిక్సీలో పేస్ట్ చేసుకొన్న మసాలాను వేసి ఫ్రై చేయాలి.
5. మసాలా ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా తరిగిపెట్టుకొన్న మామిడిపండ్లు మరియు బెల్లం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసి, తర్వాత బాగా మిక్స్ చేయాలి.
7. తర్వాత పాన్ లో కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ చేస్తూ కలగలుపుకోవాలి.
8. మంటను మీడియంగా పెట్టి మామిడికాయ ముక్కలు మెత్తబడేవరకూ ఉడికించుకోవాలి. అంతే పచ్చిమామిడికాయ కర్రీ రెడీ.



Click it and Unblock the Notifications