శాకాహార క్యాసరోల్ తయారీ రెసిపి ; మిక్స్డ్ క్యాసరోల్ ను ఎలా తయారుచేయాలి

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ఫ్రెంచ్ లో పాన్ లాంటి గిన్నెను క్యాసరోల్ అంటారు. ఫ్రాన్స్ లో పెద్ద లోతైన పాన్ ను ఈ వంటకం వండటానికి వాడతారు. అందులోనే వడ్డిస్తారు కూడా. దీన్ని ఓవెన్ లో కూడా వాడవచ్చు. ఇందులో వండే వంటకాన్ని క్యాసరోల్ అంటారు. ఇక్కడ మేము అన్ని కాయగూరలను వాడి శాకాహార క్యాసరోల్ తయారీ విధానాన్ని వివరించాం. ఇది ఒక పూర్తి భోజనానికి సరిపోతుంది. దీన్ని అన్నంతో కలిపి లేదా లేకుండా కూడా తినవచ్చు.

Vegetable casserole recipe
కాయగూరల క్యాసరోల్ తయారీ । అన్నికూరల క్యాసరోల్ ను ఎలా తయారుచేయాలి । శాకాహార క్యాసరోల్ రెసెపి
కాయగూరల క్యాసరోల్ తయారీ । అన్నికూరల క్యాసరోల్ ను ఎలా తయారుచేయాలి । ఇంటివద్దనే తయారుచేసుకునే కాయగూరల క్యాసరోల్ రెసిపి ।శాకాహార క్యాసరోల్ రెసెపి
Prep Time
10 Mins
Cook Time
40M
Total Time
50 Mins

Recipe By: పూజా గుప్త

Recipe Type: ముఖ్యభోజన పదార్థం

Serves: నలుగురికి

Ingredients
 • ఆలివ్ లేదా రాప్ సీడ్ నూనె -1 చెంచా

  సన్నగా తరిగిన ఉల్లిపాయ -1

  వెల్లుల్లి రెబ్బలు, తరిగినవి-3

  స్మోక్డ్ పాప్రికా -1 చెంచా

  ఎండబెట్టిన థైమ్ జీలకర్ర - ½ చెంచా

  మధ్యమ సైజులో క్యారట్లు తరిగినవి -3

  సన్నగా తరిగిన సెలరీ స్టిక్స్ - 2 మధ్యమ సైజువి

  ఎర్ర క్యాప్సికం , తరిగినది -1

  పసుపుపచ్చ క్యాప్సికం , తరిగినది -1

  టిన్స్ టమాటాలు లేదా చెక్కు తీసిన చెర్రీ టమాటాలు - 2*400గ్రాములు

  కాయగూరల స్టాకు క్యూబ్ -2 కప్పులు

  కౌర్గెట్టెస్ , మందంగా తరిగినవి -1

  స్ప్రిగ్స్ తాజా థైమ్ -2

  వండిన పప్పు -2 కప్పులు

  ఎర్ర బియ్యంతో కంద పోహా

Red Rice Kanda Poha
How to Prepare
 • పెద్ద గట్టి బాండీలో నూనెను వేసి వేడిచేయండి.

  ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేవరకూ 5-10 వేయించండి.

  వెల్లుల్లి, మసాలా దినుసులు, ఎండబెట్టిన థైమ్, క్యారట్ ముక్కలు, సెలరీ మరియు మిరియాలు వేయండి.

  టమాటాలు, స్టాకు, కౌర్గెట్టెలు మరియు తాజా థైమ్ వేసి 20-25 నిమిషాలపాటు వండండి.

  థైమ్ స్ప్రిగ్స్ ను బయటకి తీయండి.

  పప్పులను వేసి మంట తక్కువలో ఉడికించండి.

  తెల్లని బాస్మతి బియ్యం, ఉడికించి లేదా కినోవాతో కలిపి వడ్డించండి.

  క్యాసరోల్ రుచికరంగా ఉండాలంటే ఒకరోజు ముందే తయారుచేయటం మంచిది.

Instructions
 • మీరు క్యాసరోల్ ను వండేటప్పుడు చీజ్ లేదా మయోన్నైజ్ వేసుకోవచ్చు.
Nutritional Information
 • సరిపోయే పరిమాణం - 1 బౌల్
 • క్యాలరీలు - 216 క్యాలరీలు
 • కొవ్వు - 5.1గ్రాములు
 • ప్రొటీన్ - 12.3 గ్రాములు
 • కార్బొహైడ్రేట్లు - 5గ్రాములు
 • చక్కెర - 16.1 గ్రాములు
[ 4.5 of 5 - 73 Users]
Story first published: Saturday, December 30, 2017, 13:00 [IST]