Latest Updates
-
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా? -
ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.! -
గుంటూరు స్పెషల్ టిఫిన్స్ అల్లం పచ్చడి..ఒక్కసారి చేసుకుంటే నెల రోజులు నిల్వ! -
పులియబెట్టాల్సిన పనిలేదు.. దోశ పిండి లేకపోతే ఇన్స్టంట్గా ఈజీగా చేసుకునేలా.! -
గణేష్ పూజ తర్వాత అరుదైన లక్ష్మీ నారాయణ యోగం..వాళ్లకి స్వర్ణ యుగమే! -
కూరలో నూనె ఎక్కువైందా? రుచి మారకుండా ఇలా ఈజీగా తీసేయండి! -
ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.! -
చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే!
సహచర ఉద్యోగితో సంభోగ కలలు?

ఈ రకమైన కలలను మీలో ఉన్న కోరిక లేదా దాహంగా భావించరాదంటున్నారు కలల నిపుణులు. వాస్తవానికి ఒకరికి వచ్చే కలలను వ్యాఖ్యానించటం లేదా అవగాహన చేసుకోవడం మీలోని భయాలు లేదా కోర్కెలను బయటపెడుతున్నట్లే అనుకోవాలి.
తరచుగా మనకు వచ్చే కలలకు అర్ధం మన అవసరాలు ఏమిటనేది అవి తెలుపుతూంటాయి. అయితే వాటిని మనం మెళకువగా ఉండగా పొందలేము కనుక అవి కలల రూపంలో వస్తాయి. మరి వాటిని మీరు అర్ధం చెప్పుకోవాలంటే, మీకు అవి ఎంతో సుఖవంతమైన భవిష్యత్తును కూడా ఇస్తాయని చెప్పాలి. సాధారణంగా జరిగే వ్యవహారాలు లేదా సీన్లు ఎలా వుంటాయంటే...
మాజీ ప్రియురాలు లేదా ప్రియుడు కల్లోకి వచ్చేస్తారు. ఎంతో ఉత్కంఠ. ఇక కౌగిలించుకోకుండా ఉండలేరు. ఇది విసిగిన మీ మైండ్ కు కొద్ది బ్రేక్ గా ఉంటుంది. వాస్తవానికి అదంతా కలే అయినప్పటికి మీకు కొంత రిలీఫ్ కలుగుతుంది. గతంలో మీరు అనుభవించిన అనుభవాలు, తెగతెంపులు చేసుకున్నప్పటికి మరోమారు కావాలనిపిస్తూనే ఉంటాయి. అది ఆఫీస్ లో తాత్కాలిక అనుభవం కావచ్చు. లేదా బయట ఎప్పటినుండో కొనసాగిస్తున్న ఒక వివాహేతర సంబంధం కావచ్చు. కనుక వచ్చిన కలను బాగా ఆనందించండి. అయితే, అవి తరచుగా వస్తూవుంటే, కారణాలు పరిశోధించండి.
సెలిబ్రిటీతో సంయోగం - రాత్రయ్యే సరికి ఉదయం నుండి చూస్తున్న అభిమాన సెలబ్రిటీ లేదా సినీ నటి కల్లోకి వచ్చేస్తుంది. అంతే మీరు ఆమె లేదా అతనిని సంభోగించేస్తారు. స్కలనం చేస్తారు. ఈ కలకు కారణం మీరు అటువంటి వారి సంయోగాన్ని తరచుగా కోరుతూండటమే. మీరు వారి గ్లామర్ లో భాగంగా ఊహించుకుంటూ ఉండటమే.
మీరు ద్వేషించే వ్యక్తి - అస్తమానం మిమ్మల్ని విసిగించే మీ సహచర ఉద్యోగి కూడా కలలోకి రావచ్చు. అయినప్పటికి విస్మయం చెందకండి. బహుశ ఇతని నుండి కూడా మీరు ఏదైనా ఆశిస్తున్నారేమో పరిశీలించండి. సాధారణంగా మన బంధువులనుండి మనం కొన్ని సంబంధాలు కోరుతాము. వారు కూడా మన కలలలోకి వస్తూంటారు.
కలలో సంభోగం - కలలో మీరు మీ సెక్స్ కల వారితోనే సంభోగించినట్లు అనిపించిందా? దాని అర్ధం మీరు సడన్ గా సెక్స్ మార్చేసుకున్నారనికాదు. మీ సంబంధంలో మరింత అవగాహనకు కోరుతున్నారని. మీ పార్టనర్ మరింత సెన్సిటివ్ గాను మీ పట్ల శ్రద్ధగాను ఉండాలని కోరుతున్నట్లు.
ఆగంతకుడు - ఆగంతకుడు కలలోకి వచ్చి రతి చేశాడా? మీకు మరింత మిస్టరీ మరియు జీవితంలో ఆనందం కావాలని అర్ధం. అంటే ఇటీవలే మీరు మీ పార్టనర్ లు సెక్స్ కలయికలలో వెనుకబడి వున్నారని అర్ధం. ముగ్గురు కలసి సెక్స్ చేసినట్లు కలవచ్చినా ఇదే అర్ధాన్ని సూచిస్తుంది. లేదా మీ బోర్ కొట్టేసిన రొమాంటిక్ జీవితాన్ని సూచిస్తుంది. కనుక మీ సంబంధాన్ని సవ్యమైన రీతిలో ఆనందించండి.



Click it and Unblock the Notifications
