పెళ్ళి చేసుకుంటున్నారా?మీకు బెస్ట్ వెడ్డింగ్ నైట్ ఐడియాస్

మీ వెడ్డింగ్ నైట్ (పెళ్ళిరోజు రాత్రిని)ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు?అందుకోసం కొన్ని ఫెంటాస్టిక్ ఐడియాలున్నాయి. వాటిని మైండ్ లో పెట్టుకుంటే చాలా. మీ పెళ్ళిరోజు రాత్రి గ్రాండ్ సెలబ్రేషనే...ఒక వేళ మీరు అరేంజ్ మ్యారేజ్ కనుక చేసుకొన్నట్లైతే, ఈ రొమాంటిక్ వెడ్డింగ్ నైట్ ఐడియాలు ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతాయి. నిజానికి వెడ్డింగ్ నైట్ చాలా మంది కపుల్స్ కు అసంతృకరమైన వెడ్డింగ్ నైట్ గా జరుగుతుంది. ఎందుకంటే ఉదయం నుండి ఉపవాసాలు, మరియు నిలబడి ఉండే కార్యక్రమం కాబట్టి, కపుల్స్ ఇద్దరు చాలా అలసిపోయి ఉంటారు. కానీ, అంటే మీరు మీ కొత్తపాట్నర్ తో వెడ్డింగ్ నైట్ గడపలేకపోతున్నారని కాదు.

వెడ్డింగ్ నైట్ ఇద్దరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి రోజు, ఎందుకంటే ఒక కొత్త వ్యక్తితో మొదటి సారి ఒంటరిగా గడపబోతున్నారు కాబట్టి. అన్ని కొత్తగా, కొంత బిడియం, ఆందోళనలు ఇద్దరిలో గందరగోళానికి గురిచేస్తాయి. కాబట్టి వెడ్డింగ్ నైట్(పెళ్ళిరోజు)మొదటి రాత్రి కొంత అసౌకర్యంగానే అనిపించవచ్చు. కానీ, ఆ మొదటి రాత్రి ఒక ప్రత్యేమైన మరియు మెమోరిబుల్ నైట్ గా గడపడం, గడపకపోవడం అన్న విషయం ఆ కొత్త జంట మద్యనే ఉంది. అందుకు సంబంధించి వెడ్డింగ్ నైట్ ఐడియాలను క్రింద లిస్ట్ తయారుచేయబడింది. కాబట్టి దగ్గరలో మీరు పెళ్ళి చేసుకోబోతుంటే కనుక, ఈ వెడ్డింగ్ నైట్ ఐడియాస్ మీకు తప్పనిసరిగా ఉపయోగపడవచ్చు.

వధువు లేదా వరుడు పరిస్థితులను బట్టి కొంత భయం మరియు కొంత సిగ్గు కలగవచ్చు. అయితే, మీ పాట్నర్ సౌకర్యంగా కావల్సిన వాతావరణపరిస్థితులను కల్పిచండి, సహకరించడం భాగస్వామి యొక్క కర్తవ్యం. ఎందుకంటే ఒక మెమోరబుల్ వెడ్డింగ్ నైట్ మళ్ళీ మళ్ళీ రాదు, కాబట్టి మీ ఫస్ట్ వెడ్డింగ్ నైట్ ను ఆరోగ్యంగా, సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వెడ్డింగ్ నైట్ మిగిలిన మీ జీవితంలో గుర్తించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన రోజు... మరి ఆ ఐడియాస్ ఏంటో ఒక సారి చూద్దామా...

రొమాంటిక్ గా తయారవ్వాలి:

రొమాంటిక్ గా తయారవ్వాలి:

మీరు వెడ్డింగ్ నైట్ రొమాంటిక్ గా కోరుకోవాలి. అటువంటిప్పుడు మీకు నచ్చిని, మీరు మెచ్చిన ఒక రొమాంటిక్ సాంగ్స్ ను వినడానికి ప్రయత్నించండి. అలా వినడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దాంతో మీ పడకగదిలో మొత్తం ప్రేమతో నిండిపోతుంది.

రూమ్ డెకరేషన్:

రూమ్ డెకరేషన్:

వెడ్డింగ్ నైట్ కు రూమ్ ను డెకరేట్ చేయడం చాలా ముఖ్యం. మీ పడక గదిని, బెడ్ ను మీకు నచ్చిన, సువాసనలిచ్చే పువ్వులతో అలంకరించుకోండి. అలాగే పడక గదిలో రూమ్ ఫ్రెషనర్ ను కొద్దిగా స్ప్రే చేయండి.

లైట్ క్యాండిల్స్:

లైట్ క్యాండిల్స్:

అందమైన కలర్ఫుల్ క్యాండిల్స్ ను మీ వెడ్డింగ్ నైట్ ను మరింత అట్రాక్షన్ గా మార్చుతాయి. ఇది ఒక బెస్ట్ ఐడియా. వెడ్డింగ్ నైట్ ను అందమైన గది అలంకరణతో పాటు సెంటెడ్ క్యాండిల్స్ ను వెలిగించడం వల్ల ఒక అద్భుతమైన అనుభూతిని మీరు పొందవచ్చు. క్యాండిల్స్ వెలుగుతూ, కరిగిపోయే కొద్ది గది మొత్తం ఒక ఆరోమ్యాటిక్ సువాసనలు వెదజల్లుతాయి.

మంచి వాసన:

మంచి వాసన:

కొత్తగా పెళ్ళైన జంటకు సాంప్రదాయ ప్రకారం రాసిన పసుపు, గంధంలు కొంత అలర్జీని కలిగించినా లేదా ఆ వాసనలు పడని వారు ఉంటారు. కాబట్టి ఇద్దరూ ఒక సువాసన కలిగించే బాడీ లోషన్ ను అప్లై చేసుకోవడం మంచిది. మీ శరీరం నుండి అద్భుతమైన సువాసనలు పొందడానికి చాలా రకాలు నేచురల్ బాడీ లోషన్స్ ఉన్నాయి..

స్థల నిర్ణయం:

స్థల నిర్ణయం:

వెడ్డింగ్ నైట్ కు స్థలం నిర్ణయించడం చాలా ముఖ్యం. అది మీ ఇల్లు కావచ్చు, లేదా సైట్ సీయింగ్ కావచ్చే లేదా ఓ రిసార్ట్ కావచ్చు. ఇలా వెడ్డింగ్ నైట్ కు ప్లాన్ చేసుకోవడంలో ఉండే రొమాంటిక్ మరొకటి ఉండదు. బెస్ట్ వెడ్డింగ్ ఐడియా అంటే మొదటి రోజు రాత్రిని మీ ఇంట్లో ప్లాన్ చేసుకోవడమే ఉత్తమం.

ఆమెను సౌకర్యంగా ఉండనివ్వండి:

ఆమెను సౌకర్యంగా ఉండనివ్వండి:

ఆమె గదిలో సౌకర్యవంతంగా ఉండేలా ప్రత్యేక స్థానం కల్పించాలి. ఇది పరుషులు తప్పని సరిగా పాటించాల్సి బేసిక్ రూల్. కాబట్టి, ఆ బాధ్యత పురుషులదే.

ఆమె కోసం బహుమతులు కొనాలి:

ఆమె కోసం బహుమతులు కొనాలి:

ఒక బెస్ట్ వెడ్డింగ్ నైట్ ఐడియా ఆమె కోసం ప్రత్యేకంగా మొదటి గిప్ట్ ను కొని ప్రెజెంట్ చేయాలి. ఆమెకు ఏమి ఇష్టమో ముందే అడిగి తెలుసుకొని వాటి బహుమతి ఇవ్వడం బెస్ట్ ఐడియా.

సెక్స్ టాయిస్:

సెక్స్ టాయిస్:

వెడ్డింగ్ డే ఫస్ట్ నైట్ సెక్స్ టాయ్స్ ను ప్రయత్నించవచ్చు.

కామోద్వేగాన్ని కలిగించే ఆహారాలు:

కామోద్వేగాన్ని కలిగించే ఆహారాలు:

వెడ్డింగ్ నైట్ మరింత రొమాంటిక్ గా సాగాలంటే ఇటువంటి ఆహారాలకు మొదటి ప్రాధన్యం ఇవ్వాలి. వాటిలో ప్రధానమైనవి చాక్లెట్స్, అరటిపండ్లు, ఓస్ట్రెస్, రెడ్ వైన్ లు ఉత్తమం.

లింగరీ:

లింగరీ:

మీకు నచ్చితే కలర్ ఫుల్ లింగరీస్ ను ప్రయత్నిండం వల్ల వెడ్డింగ్ మరింత మొమెరబుల్ గా ఉంటుంది.

Desktop Bottom Promotion