Latest Updates
-
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.!
ఈ 7 రకాల బ్యాడ్ బాయ్స్ తో దూరంగా ఉండటం మంచిది..
అనుభంధాలు అంటే జీవితాంతం సంతోషంగా, ప్రశాంతంగా ఉండడం. అందువల్ల, మీ సానుకూల శక్తిని నాశనం చేసే రాక్షస స్వభావం కల చెడ్డవారిని దూరంగా ఉంచండి.
స్త్రీలు, పురుషులలో వివిధ రకాల వ్యక్తిత్వాలు ఉంటాయి. ఈ సందర్భంలో, మీరు దూరంగా ఉంచాల్సిన అవసరం ఉన్న కొన్ని రకాల పురుషుల గురించి మాట్లాడుకుందాము.
అవును, కొంతమందిలో చెడు స్వభావాలు ఎక్కువగా ఉంటాయి, అలాంటి వారితో మీరు జీవితాన్ని ప్రారంభిస్తే జీవితం నరకమౌతుంది.
అనుభంధాలు అంటే జీవితాంతం సంతోషంగా, ప్రశాంతంగా ఉండడం. అందువల్ల, మీ సానుకూల శక్తిని నాశనం చేసే రాక్షస స్వభావం కల చెడ్డవారిని దూరంగా ఉంచండి.

ప్రతిదాన్ని అసహ్యించుకునే అబ్బాయి
కొంతమంది అబ్బాయిలు ప్రతిదాన్నీ వారిని వారు కూడా అసహ్యించుకుంటూ ఉంటారు. వారి ప్రతిదాన్నీ విమర్శిస్తూ ఉంటారు. వారికి ప్రపంచం మీద ప్రతికూల వైఖరిని కలిగి ఉంటారు. అలాంటి అబ్బాయి మిమ్మల్ని ఎప్పటికీ అనుకూలంగా భావించలేరు. అలాంటి భాగస్వామిని దూరంగా ఉంచడం మంచిది.

ప్రతిదానికీ ఎదుటివారిని అడిగే పురుషులు
కొంతమంది అబ్బాయిలు ప్రతిదీ ఎదుటివారి మీద ఆధారపడతారు. వారు ఎటువంటి సిగ్గూ లేకుండా ప్రతివారి నుండి ప్రతిదీ అడుగుతుంటారు. దానికితోడు, వారికి తిరిగి సహాయం చేసే కనీస మర్యాద కూడా వారిలో ఉండదు. అలాంటి అబ్బాయితో మీరు సంబంధం పెట్టుకుంటే, మిమ్మల్ని కూడా నాశనం చేస్తాడు. దూరంగా ఉండండి!

ఎప్పుడూ తప్పులు పట్టే అబ్బాయి
కొంతమంది అబ్బాయిలు వారిలోని తప్పులకు బదులుగా ప్రతివారిలో తప్పులు వెతుకుతారు. మీరు రోజువారీ పనిలో ఎన్ని తప్పులు చేస్తున్నారో అని మీ అహాన్ని సవాలు చేయాలనీ చూస్తాడు. అలంటి వ్యక్తీ మీ సహనానికి పరీక్షలాంటి వాడు. దూరంగా ఉండండి.

మోసం చేయాలనుకునే అబ్బాయి
తనకి అనుకూలంగా ప్రజలను, పరిస్థితులను మార్చడానికి ప్రయత్నించే వ్యక్తీ కాపాడ బడినా ఏదొక రోజు నిందితుడుగా పట్టుబడతాడు. ఇటువంటి వ్యక్తి ఒక అవకాశవాది.

వెనుక నుండి పొడిచే వ్యక్తీ
వెన్నుపోడిచే వ్యక్తీ మీ ముందు నవ్వుతూ మీ వెనుక గోతులు తవ్వుతాడు, అతను మీ గురించి ప్రతికూలంగా మాట్లాడతాడు. అలాంటి వ్యక్తీ మీ జీవితాన్ని నాశనం చేస్తాడు, మీ గురించి చెడుగా చెప్పి ప్రపంచం ముందు మీరు తలదించుకునేట్టు చేస్తాడు.

మీరు మాట్లాడడం అసలు ఇష్టంలేని వ్యక్తీ
కొంతమంది అబ్బాయిలు మాట్లాడడానికే ఇష్టపడతారు, వినడానికి ఇష్టపడరు. మీ మాటలు వినకుండా కేవలం అతని మాటలకూ ప్రాధాన్యతను ఇచ్చేవాడు అనుబంధంలో నిలవలేదు ఎందుకంటే అతను ఎప్పటికీ మిమ్మల్ని అర్ధం చేసుకోలేదు కాబట్టి.

ఎదుటివారితో పోల్చుకునే వాడు
నిరంతరం మిమ్మల్ని తన మాజీ ప్రియురాలితో పోలుస్తూ మాట్లాడే వ్యక్తి మిమ్మల్ని ప్రసాంతంగా ఉంచలేదు, చివరికి మిమ్మల్ని మీరే చంపుకునే పరిస్థితి వస్తుంది.



Click it and Unblock the Notifications
