Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చీటికి.. మాటికీ వాధింతే భార్యతో ఎలా వ్యవహరించాలి ?
భార్యభర్తల మధ్య అలకలు, గొడవలు, వాదనలు చాలా కామన్. కానీ.. కొంతమంది భార్యలు చీటికి, మాటికి వాధిస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో పెట్టి చూస్తారు. ఎంత ప్రేమగా చూసుకున్నా.. ఎంత హ్యాపీగా చూసుకున్నా.. మీ భార్య అలగడం, వాధించడం, గొడవలకు దిగడం చేస్తుందా ? అయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవండి. మీ భార్యను కూల్ చేసి.. హ్యాపీ రిలేషన్ మెయింటెయిన్ చేయండి.
మీ భార్యను ఏదైనా కన్విన్స్ చేసినా.. వినకపోతే ఎక్కువగా వాదించకండి. ఓర్పుతో మీ భాగస్వామిని ప్రేమతో చూస్తూ ఉండిపోండి. గతంలో సంతోషంగా గడిపిన క్షణాలు గుర్తు చేయండి. అప్పుడు అభిప్రాయ బేధాలు తొలగిపోయి.. మూడ్ చేంజ్ అవుతుంది. హ్యాపీగా గడపడానికి అవకాశం దొరుకుతుంది.

మీ భార్య మీతో సీరియస్ గా వ్యవహరిస్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలి. పదే పదే ఆ విషయంపై చర్చించకుండా.. గ్యాప్ ఇవ్వాలి. మనసు కాస్త కూల్ అయిన తర్వాత.. తనకు ఇబ్బంది కలుగుతున్న విషయాలు, సమస్యలు ఏంటో అడిగి తెలుసుకోవాలి. నెమ్మదిగా తన విషయాలను అడగాలి. చర్చించి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేయాలి.

రొమాన్స్ మీ ఆవిడ మనసు కరిగించేయవచ్చు. తను వాదిస్తున్నప్పుడు నవ్వడం, హగ్ చేసుకోవడం, కిస్ చేయడం వంటి రొమాంటిక్ యాంగిల్స్ లో మీ భార్యను కూల్ చేయవచ్చు. ఇదో అద్భుతమైన ట్రిక్. ఆమె సంతోషంగా ఉన్న సమయం చూసి.. ఇబ్బందులు, సమస్యల గురించి సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి.

ఆమెతో వాదించడానికి మీ బిహేవియర్ కూడా కారణమేమో ఒక్కసారి గ్రహించాలి ? మీ ప్రవర్తన ఏమైనా ఆమెకు ఇబ్బంది కలిగిస్తుందేమో అడిగి తెలుసుకోండి. ఇద్దరూ కూర్చుని సమస్యలను కూల్ పరిష్కరించే ప్రయత్నం చేయాలి. గొడవల వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని గుర్తించాలి. కాబట్టి.. ఒకరిపై ఒకరు ప్రేమ కురిపించుకుంటూ.. సరదాగా, హ్యాపీగా గడపటానికి ప్రయత్నించాలి.



Click it and Unblock the Notifications