ఒక్క ముద్దు అడిగాడు.. నన్ను సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను - My Story #68

Written By:
Subscribe to Boldsky

నాకు అతను పబ్ లో పరిచయం అయ్యాడు. నేను ముంబైలో జాబ్ చేస్తున్నాను. నేను ఒక్కదాన్నే ఆ రోజు పబ్ కు వెళ్లాను. నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. అక్కడ మ్యూజిక్ కు తగ్గట్లుగా డ్యాన్స్ చేస్తూ ఉన్నాను. మధ్యలో టెకిలా ఒక షాట్ తాగాను. పబ్ లో స్కాచ్‌, ఫెనీ కూడా ఉంది. మళ్లీ రెండో రౌండ్ టెకిలా తాగుదామని వెళ్లాను. అక్కడ ఒక అబ్బాయి కూర్చొన్నాడు. అతనికి గర్ల్ ఫ్రెండ్ లేనట్లుంది.

ఇద్దరం టెకిలా ఒక షాట్ తీసుకున్నాం

ఇద్దరం టెకిలా ఒక షాట్ తీసుకున్నాం

తాగిన మత్తులో కాబట్టి పరిచయం కావడానికి పెద్దగా ప్రయాస పడాల్సిన అవసరం లేకపోయింది. అతన్ని హాయి అంటూ పలకరించాను. అతను పలకరించాడు. ఇద్దరం టెకిలా ఒక షాట్ తీసుకున్నాం. నీ గర్ల్ ఫ్రెండ్ లేదా అని అడిగా. లేదు సింగిల్ గా వచ్చాను అన్నాడు. నాతో స్టెప్స్ వేస్తావా అన్నాను. ఒప్పుకోకుండా ఉండడని నాకు తెలుసు. వెంటనే ఒకే అనేశాడు.

ఆడాం.. పాడం. మైమరిచిపోయాం

ఆడాం.. పాడం. మైమరిచిపోయాం

ఇద్దరం మ్యూజిక్ కు తగ్గట్లుగా ఆడాం.. పాడం. మైమరిచిపోయాం. మధ్యమధ్యలో టెకిలా షాట్స్ తాగుతూనే ఉన్నాం. చివరకు బిల్లు తాను కడతాడనన్నాడు. ఎప్పుడు మగవారితో కట్టించడం బాగుండదని నేనే అతని బిల్లు నా బిల్లు పే చేశాను. నేను వచ్చేటప్పుడు క్యాబ్ లో వచ్చాను. వెళ్లేటప్పుడు కూడా క్యాబ్ లో వెళ్దాం అనుకున్నాను.

ఫ్లాట్ లో ఒక్కదాన్నే ఉంటాను

ఫ్లాట్ లో ఒక్కదాన్నే ఉంటాను

అతను తన కారులో డ్రాప్ చేస్తానన్నాడు. నేను ఒకే అన్నాను. మార్గమధ్యలో ఒక హోటల్ లో బిర్యానీ పార్సిల్స్ తీసుకున్నాం. నన్ను ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి అతను వెళ్తానన్నాడు. నేను ఫ్లాట్ లో ఒక్కదాన్నే ఉంటాను వచ్చి బిర్యానీ తిని వెళ్లు అని చెప్పాను. కారు పార్కింగ్ చేసి పార్సిల్స్ తీసుకుని లిఫ్ట్ లో ఫ్లాట్ కు వెళ్లాం.

తినుకుంటూనే ఇద్దరం...

తినుకుంటూనే ఇద్దరం...

నా రూమ్ చూసి షాక్ అయ్యాడు. రూమ్ నిండా షారూక్ ఫొటోలే ఉన్నాయి. అప్పటికే బాగా లేట్ అయ్యింది. ఆకలి దంచేస్తుంది. వెంటనే తినడం స్టార్ట్ చేశాం. తినుకుంటూనే ఇద్దరం మాట్లాడుకున్నాం. తన డిటేల్స్ మొత్తం చెప్పాడు. తను వీడియో ఎడింగ్ చేస్తానన్నాడు. చాలా బాలీవుడ్ మూవీస్ కి, హిందీ సీరియల్స్ కు తను పని చేస్తున్నానన్నాడు.

అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను

అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను

తర్వాత నా గురించి చెప్పాను. నేను మోడలింగ్ చేస్తాను. కొన్ని యాడ్స్ లో నేను నటించాను. మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అన్నాను. ఇద్దరి ఫీల్డ్ లు దగ్గరగా ఉండడం వల్ల మా మనస్సులు వెంటనే కలిశాయి. తిన్న తర్వాత అతను ఇంటికి వెళ్తా అన్నాడు.

పడుకుని ఉదయం వెళ్లు

పడుకుని ఉదయం వెళ్లు

ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. బయట డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఉంటుంది. అందువల్ల ఇక్కడే పడుకుని ఉదయం వెళ్లు అని చెప్పాను. సరే అన్నాడు. నేను బెడ్ పై పడుకున్నాను. తను సోపాలో పడుకున్నాడు. ఉదయం ఇద్దరం లేచేసరికి తొమ్మిది అయ్యింది. తనే మొదట లేచి నన్ను లేపాడు.

హ్యాంగోవర్

హ్యాంగోవర్

హ్యాంగోవర్ అలాగే ఉంది. అతనే మజ్జిగలో కాస్త నిమ్మరసం కలిపి ఇచ్చి తాగమన్నాడు. దాంతో కాస్త రిలీఫ్ అనిపించింది. ఆ రోజు తను ఆఫీస్ కు వెళ్లలేదు. నాకు కూడా షూట్ లేకపోవడంతో ఎటైనా బయటకు వెళ్దామా అని అడిగాను. ఒకే అన్నాడు. అతని కారులో ముంబై మొత్తం రౌండ్ కొట్టాం.

జుహు బీచ్ కు

జుహు బీచ్ కు

మొదట కొలబా కాజ్ వే లో షాపింగ్ చేశాం. ఎస్సెల్ వరల్డ్ మరియు వాగర్ కింగ్ డం ఎమ్యూజిమెంట్ పార్క్ లో ఎంజాయ్ చేశాం. గేట్ వే ఆఫ్ ఇండియాకు వెళ్లి ఫొటోలు దిగి వచ్చాం. జుహు బీచ్ కు వెళ్లి అక్కడ ప్రేమికులను చూసి మురిసిపోయాం.

ముంబై మొత్తం చుట్టేశాం

ముంబై మొత్తం చుట్టేశాం

బీచ్ లో ఫుల్ ఎంజాయ్ చేశాం. సెంట్రల్ పార్క్ లో ఆనందంగా గడిపాం. ముంబై సీ లింక్ బంద్రాలో ఫుల్ ఎంజాయ్ చేశాం. అలా రోజు మొత్తం ముంబైని మొత్తం చుట్టేశాం. టైమ్ లేక ఇంకా ఎన్నో ప్లేస్ లు చూడలేకపోయాం.

ఫ్లాట్ కు తీసుకెళ్లాడు

ఫ్లాట్ కు తీసుకెళ్లాడు

తర్వాత అతను నన్ను వాళ్ల ఫ్లాట్ కు తీసుకెళ్లాడు. అతను ఫ్రెండ్స్ తో కలిసి అక్కడ ఉంటున్నాడు. మేము వెళ్లేసరికి ఫ్లాట్ లో ఎవరూ లేరు. అప్పటికే నైట్ అయ్యింది. నేను ఫ్లాట్ కు వెళ్లాలంటే కూడా చాలా కష్టం. నేను అతని ఫ్లాట్ లో ఉండడానికి కుదరదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అతనితో విషయం చెప్పాను.

హోటల్ లో రూమ్ బుక్

హోటల్ లో రూమ్ బుక్

కొద్ది సేపటికే అతని ఫ్రెండ్స్ ఫ్లాట్ కు వచ్చారు. దీంతో తను నా కోసం ఒక హోటల్ లో రూమ్ బుక్ చేశాడు. తర్వాత ఇద్దరం హోటల్ కు వెళ్లాం. అక్కడ నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. నీకు ఎవ్వరూ గర్ల్ ఫ్రెండ్స్ లేరా అని అడిగాను. నువ్వు ఉన్నావ్ కదా అని అతను అన్నాడు. నన్ను వదిలిపెట్టు.. ఇంకా ఎవరూ లేరా అన్నాన్ను. ఒకప్పుడు ఒకమ్మాయి ఉండేది. చాలా సిన్సియర్ గా లవ్ చేశాను. కానీ చివరకు హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయిందన్నాడు.

చాలామంది వాడుకుందామని ట్రై చేశారు

చాలామంది వాడుకుందామని ట్రై చేశారు

తర్వాత నా లవ్ గురించి అడిగాడు. నాకు చాలా మంది అబ్బాయిలు ప్రపోజ్ చేశారు.. నన్ను చాలామంది వాడుకుందామని ట్రై చేశారు కానీ నేను తప్పించుకున్నాను అని చెప్పాను. ప్రజెంట్ గా అయితే బాయ్ ఫ్రెండ్స్ లేరని చెప్పాను. అలా ఇద్దరం చాలా సేపు ఇద్దరి లవ్ స్టోరీస్ గురించి మాట్లాడుకున్నాం

వొడ్కా తీసుకొచ్చాడు

వొడ్కా తీసుకొచ్చాడు

బోర్ కొడుతుంది అన్నాను. అయితే వైన్ తీసుకురానా అన్నాడు. ఒకే అన్నాను. అతను బయటకు వెళ్లి వొడ్కా తీసుకొచ్చాడు. వైన్ ఏమైందని అడిగాను. ఈ ఏరియాలో బార్లు మొత్తం క్లోజ్ చేశారు. అందుకే ఫ్రెండ్ ని అడిగి వొడ్కా తీసుకొచ్చాను అన్నాడు. సరే ఏదైతైనేమి తాగడానికి అని తాగడం మొదలుపెట్టాం.

ముద్దు పెట్టుకోవాలని ఉంది

ముద్దు పెట్టుకోవాలని ఉంది

బాగా తాగాక అతను నిన్ను ముద్దు పెట్టుకోవాలని ఉంది అన్నాడు. నీకు తాగక ముందు కూడా ఇదే కోరిక ఉంది కదా అని అడిగాను. అవును అని చెప్పాడు. ఛీ.. మీ మగళ్లంతా ఇంతే. కుక్కబుద్ధి మీది అన్నాను. అతను సీరియస్ అయ్యాడు.

ఉప్పు కారం తిన్న వాడు ఊరికే ఉండడు

ఉప్పు కారం తిన్న వాడు ఊరికే ఉండడు

అందమైన పిల్ల పక్కన ఉండి ఇంతగా చనువిస్తే ఉప్పు కారం తిన్న ఏ మగాడు కూడా ఊరికే ఉండడు అని అన్నాడు. నీతో పబ్ లో మిస్ బిహేవియర్ చేయలేదు... నీ ఫ్లాట్ లో కూడా నిన్ను అస్సలు టచ్ చేయలేదు నిజాయితీగా ఉన్నా కాబట్టి నిన్ను నేను ముట్టుకోకూడలేదు అని అన్నాడు.

నన్ను టెంప్ట్ చేశావు

నన్ను టెంప్ట్ చేశావు

ఇప్పుడు కూడా నువ్వే నన్ను టెంప్ట్ చేశావు అన్నాడు. అందుకే అడిగా. ఇష్టం ఉంటే ఇవ్వు లేదంటే లేదు అన్నాడు. అతని నిజాయితీ నాకు నచ్చింది. అతను చాలా మంచి వ్యక్తి అని నాకు అర్థం అయ్యింది. నేను కూడా అతన్ని చాలా ఇష్టపడుతున్నాను. అంత ఇష్టం లేకుంటే అలా అతనితో ఎందుకు గడుపుతాను. కానీ చెప్పాలంటే ధైర్యం చాలలడం లేదు. మొత్తానికి ధైర్యం చేశాను.

తనివితీరా రోజూ అనుభవించొచ్చు

తనివితీరా రోజూ అనుభవించొచ్చు

పెళ్లి చేసుకుంటే ముద్దు ఏంది.. నన్ను తనివితీరా రోజూ అనుభవించొచ్చు కదా అన్నాను. నేను రెడీ.. నువ్వు రెడీనా అన్నాడు. నాకు కూడా నువ్వు బాగా నచ్చావ్ అన్నాను. సరే అయితే... పెళ్లికి ముందు నీ ముచ్చట ఎందుకు కాదనాలి... కావాల్సినన్నీ ముద్దులు పెట్టుకో అన్నాను.

సొగసుల్ని మొత్తం సమర్పిస్తున్నాను

సొగసుల్ని మొత్తం సమర్పిస్తున్నాను

ఇక అతను రెచ్చిపోయాడు. నన్ను ముద్దుల వర్షంలో తడిపాడు. అలా ఆ రోజు రాత్రి ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదు. తర్వాత కొన్నాళ్లకు మేము పెళ్లి చేసుకున్నాం. ఇద్దరం హ్యాపీగా ఉన్నాం. అప్పుడు ఒక్క ముద్దు ఇస్తావా అన్నాడు.. ఇప్పుడు అతనికి కావాల్సినన్నీ ముద్దులతో రోజూ నా సొగసుల్ని మొత్తం సమర్పిస్తున్నాను.

English summary

i had a crush on him but was scared to tell him

i had a crush on him but was scared to tell him
Story first published: Thursday, February 1, 2018, 16:00 [IST]
Subscribe Newsletter