Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
నా క్లాస్ మేట్ నైటీలో పక్కన కూర్చొంటే కంట్రోల్ చేసుకోలేక పోయా, పెళ్లికావడంతో.. #mystory340
ఇప్పుడు పెళ్లయిన తనను ఇష్టపడడం సరికాదని నాకు తెలుసు. అయినా నేను కంట్రోల్ కాలేకపోయేవాణ్ని. ఒక రోజు తనని బైక్ పై ఇంటి దగ్గర డ్రాప్ చేశాను. అప్పుడు వర్షం పడుతుండడంతో ఇంట్లోకి రా అని తను నన్ను లోపలికి పిల
తన పేరు మమత. తను నాకు ఆరో తరగతి నుంచి క్లాస్ మేట్. తను చదువులో ఫస్ట్. నేను యావరేజ్ గా చదివేవాణ్ని. స్కూల్లో ఎక్కువగా బాగా చదివేవాళ్లు వాళ్ల మాదిరిగానే చదువులో ఫస్ట్ ఉండేవాళ్లతో మాత్రమే మాట్లాడేవారు. దీంతో ఆమెతో నాకు ఎక్కువగా పరిచయం ఉండేది కాదు.
తను నాతో పాటు డిగ్రీ వరకు చదివింది. కానీ ఎప్పుడో ఒకసారి హాయ్ బాయ్ లు తప్ప ఇంకెప్పడు తనను పలకరించేవాణ్ని కాదు. నేను ఎంసీఏ హైదరాబాద్ లో చేశాను. తను వైజాగ్ లో చేసింది. ఎంసీఏ పూర్తయిన తర్వాత నేను ఏడాది పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యాను.

ఏదో తెలియని ఆనందం
ఆ అమ్మాయి కూడా నేను చేరిన కంపెనీలో చేరింది. తనని చూడగానే ఏదో తెలియని ఆనందం. హేయ్ నువ్వు కూడా ఇదే కంపెనీలో చేస్తున్నావా.. నేనేప్పుడూ చూడలేదే అంది. లేదు మమత ఈ రోజే జాయినయ్యానన్నాను.

టీమ్ లీడర్ కూడా మమతే కావడంతో
ఒకే అయితే నేను కూడా ఇక్కడే పని చేస్తాను నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంది. ఇక మా టీమ్ లీడర్ కూడా మమతే కావడంతో నాకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. రోజూ లంచ్ తనతో కలిసే చేసేవాణ్ని. తను నాతో చాలా బాగా మట్లాడేది.

స్కూల్ డేస్ నుంచి
నేను నీతో స్కూల్ డేస్ నుంచి మాట్లాడాలనుకునేదాన్ని కానీ నువ్వే నాతో అస్సలు మాట్లాడేవాడివి కాదూ అంటూ అప్పటి రోజులన్నీ గుర్తుకు తెచ్చేది.

నవ్వితే చాలు
ఆఫీస్ మొత్తానికి తను ఒక కళలా ఉండేది. తను నన్ను చూసి నవ్వితే చాలు నాకు ఏదో తెలియని శక్తి వస్తుంది. చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. తను నా పక్కన ఉంటే నేను మరో ఊహా ప్రపంచంలోకి వెళ్లిపోతాను.

ఎంత చనువుగా ఉన్నా
కాకపోతే తనకు అప్పటికే పెళ్లయిపోయింది. పెళ్లయిన అమ్మాయితో కేవలం మాట్లాడగలుగుతాంగానీ అంతకంటే ఎక్కువ ఏం చెయ్యలేం అందుకే నేను తను నాతో ఎంత చనువుగా ఉన్నా కూడా లిమిట్స్ దాటేవాణ్ని కాదు.

నా బైక్ పైనే ఇంటి దగ్గర
తన భర్త ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందని.. అందువల్ల తనని నా బైక్ పైనే ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యమని అడిగేది. దీంతో రోజూ నేనే తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసేవాణ్ని.

పెళ్లి చేసుకునేవాణ్ని
తను నా సొంత భార్యలా నాతో ప్రవర్తించేది. రోజూ తనే క్యారియర్ తీసుకొచ్చేది. నన్ను ఆఫీస్ లో ఎవరూ ఒక్కమాట కూడా అననిచ్చేది కాదు. నేనంటే తనకు చాలా ప్రేమ. ఈ అమ్మాయి నాతో స్కూల్ డేస్ నుంచి ఇలాగే మాట్లాడి ఉంటే.. కనీసం కాలేజీ రోజుల్లో అయినా ఇంత చనువు తనతో ఉంటే కచ్చితంగా ఎలా అయినా ఒప్పించి పెళ్లి చేసుకునేవాణ్ని కదా అనిపించేది.

ఇంట్లోకి రా
ఇప్పుడు పెళ్లయిన తనను ఇష్టపడడం సరికాదని నాకు తెలుసు. అయినా నేను కంట్రోల్ కాలేకపోయేవాణ్ని. ఒక రోజు తనని బైక్ పై ఇంటి దగ్గర డ్రాప్ చేశాను. అప్పుడు వర్షం పడుతుండడంతో ఇంట్లోకి రా అని తను నన్ను లోపలికి పిలిచింది. లోపలికి వెళ్లాను.

డ్రెస్ చేంజ్ చేసుకుని
నేను డ్రెస్ చేంజ్ చేసుకుని టీ పెట్టి తీసుకొస్తానంది. వెంటనే తను డ్రెస్ చేంజ్ చేసుకుని టీ రెడీ చేసి తీసుకొచ్చింది. వేడివేడి పకోడీలు కూడా వండింది. అయితే కాస్త తడిసిని జుట్టును అలా ఆరబోసుకుని నైటీలో తను నా పక్కన కూర్చొంటే నన్ను నేను మైమరిచిపోయాను. మిగతా స్టోరీ #mystory341లో (ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి.



Click it and Unblock the Notifications











