Latest Updates
-
వృషభం, కన్య, మకర రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉందో చూడండి! - 26 ఏప్రిల్ నుండి 02 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! - ఆదివారం, 26 ఏప్రిల్ 2026 -
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి
తను శృంగారానికి అంత ఈజీగా ఒప్పుకుంటుందనుకోలేదు, భర్త ఎదుటే నన్ను ఇంట్లోకి తీసుకెళ్లింది
తను అంత ఈజీగా ఒప్పుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు. వెంటనే బైక్ స్టార్ట్ చేసి తనని ఎక్కించుకుని వాళ్ల ఇంటికి వెళ్లాను. అయితే ఆమె భర్త ఇంట్లోనే టీవీ చూస్తూ కూర్చొన్నాడు. ఆయన్ని చూసి నేను షాక్ అయ్యాను.
తను నైటీలో పక్కన కూర్చొంటే కంట్రోల్ చేసుకోలేక పోయా, పెళ్లయిందనే ఒకే ఒక్క కారణంతో #mystory340 (ఇక్కడ క్లిక్ చేయండి) స్టోరీకి కంటిన్యూ కథ ఇది. మమత అలా జుట్టు ఆరబోసుకుని నైటీలో నా పక్కన కూర్చొగానే కంట్రోల్ కాలేకపోయాను. ఆటోమేటిక్క్ గా..నా బాడీలో చాలా మార్పులు వచ్చాయి. తర్వాత మధ్యమధ్యలో తను నాపై చెయ్యి వేసి మాట్లాడుతుంటే అస్సలు తట్టుకోలేకపోయాను.
వెంటనే తన చెయ్యిని గట్టిగా పట్టుకున్నాను. నలిపాను. అయినా తను ఏమీ అనలేదు. అసలు మా మధ్య ఏమీ జరగలేన్నట్లుగా నటించింది. తనకు పెళ్లయ్యింది...తనతో రొమాన్స్ చేయడం సరికాదు అని ఓ వైపు నా మనస్సు హెచ్చరిస్తూనే ఉంది.

తాకరాని చోట చాలా చోట్ల తాకాను
అయినా నా చేతులు మాత్రం నా మాట వినలేదు. అవి ఆమెను తాకరాని చోట చాలా చోట్ల తాకాయి. తను ఏమీ అనలేదు. తనని వెంటనే గట్టిగా కౌగిలించుకోవాలి అనుకున్నా. కానీ కాస్త గ్యాప్ ఇచ్చి అన్ని పనులు ఒకేసారి చేద్దామనుకున్నా. ఇక అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య మరింత సానిహిత్యం ఏర్పడింది.

నాకు పని చేసినట్లే ఉండేది కాదు
ఒకరిని వదిలి ఒకరం ఉండలేనంతగా మారిపోయాం. ఆఫీస్ లో మా ఇద్దరినీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకునేవారు. మా గురించి ఎవరూ తప్పుగా మాట్లాడుకునేవారు. రోజూ ఇద్దరం కలిసే తినేవాళ్లం. వర్క్ కూడా ఇద్దరం షేర్ చేసుకునేవాళ్లం. అసలు ఆఫీస్ లో నాకు పని చేసినట్లే ఉండేది కాదు.

ముద్దు కూడా పెట్టుకోలేదు
అలా అని మేమిద్దరం ఆ తప్పు మాత్రం చెయ్యలేదు. కనీసం నేను తనని ముద్దు కూడా పెట్టుకోలేదు. అయితే తను నాతో ప్రతి విషయం షేర్ చేసుకునేది. నేను కూడా తనకు ప్రతి విషయం చెప్పేవాణ్ని.

నాకంటే మంచి అమ్మాయే నీ భార్యగా..
మమత నేను నిన్ను మిస్ చేసుకున్నా.. నీలాంటి పెళ్లామే నాకు రావాలని కోరకుంటున్నాను అని చాలా సార్లు తనతో చెప్పాను. తను కూడా నాకంటే మంచి అమ్మాయే నీకు భార్యగా వస్తుంది నువ్వేమీ బాధపడకు అంటూ నాకు భరోసానిచ్చేది.

ఒక్కసారి అందులో పాల్గొందామా?
ఒక రోజు నేను తనని నిన్ను ఒక మాట అడగనా అన్నాను. అడుగు అంది. నీతో లైఫ్ లో ఒక్కసారైనా అందులో పాల్గొనాలని ఉంది అన్నాను. తను చాలా సేపు మౌనంగా ఉండిపోయింది. సరే మా ఇంటికి వెళ్దాంపద అంది.

ఈజీగా ఒప్పుకుంటుందనుకోలేదు
తను అంత ఈజీగా ఒప్పుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు. వెంటనే బైక్ స్టార్ట్ చేసి తనని ఎక్కించుకుని వాళ్ల ఇంటికి వెళ్లాను. అయితే ఆమె భర్త ఇంట్లోనే టీవీ చూస్తూ కూర్చొన్నాడు. ఆయన్ని చూసి నేను షాక్ అయ్యాను.

ఆఫీస్ కోలిగ్ కదా
ఏమండీ ఎవరొచ్చారో చూడండి అని మమత తన భర్తతో అనేసరికి.. హేయ్ మీ చిన్ననాటి క్లాస్ మేట్ ఇప్పుడు మీ ఆఫీస్ కోలిగ్ కదా అన్నాడు. అవునండీ.. భలే గుర్తుపట్టారే అంది తను.

కాఫీ తీసుకొచ్చేలోపే
సరే మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి. నేను కాఫీ తీసుకొస్తాను అని వెళ్లింది. తను కాఫీ తీసుకొచ్చేలోపే అతను నన్ను ఎలా పొగిడేశాడంటే.. జీవితంలో నన్ను అంతగా ఎవ్వరూ పొగడలేదేమో.

చాలా అమాయకుడండీ
" నా భార్య రోజూ నీ గురించే చెబుతూ ఉంటుంది. ఏమండీ తను చాలా అమాయకుడండీ.. నాకు తను చిన్నప్పటి నుంచి తెలుసు. చాలా కష్టపడి చదువుకున్న అబ్బాయి. అమ్మానాన్నా లేరు. ఆఫీస్ లో ఆ రాజకీయాల మధ్య తను అస్సలు ఎదగలేడు. తను లక్కీగా నా టీమ్ లో పడ్డాడు."

మొదట అనుమానపడ్డాను కానీ..
"అందుకే తనకు ఏ కష్టం రాకుండా ఉండేందుకు నేను అతన్ని సేవ్ చేస్తుంటాను. తను ఎంతో నమ్మకస్తుడు. అందుకే రోజూ నేను తన బైక్ పైనే ఇంటికొస్తుంటాను" అంటూ ఇలా నీ గురించి రోజూ నాతో చెబుతూనే ఉంటుంది బ్రదర్. మొదట నేను నీపై అనుమానపడ్డానుగానీ తర్వాత నా భార్య చెప్పిన మాటలు విన్న తర్వాత అలాంటి ఫ్రెండ్ నా భార్యకు దొరకడం చాలా అద్రుష్టం అనుకున్నాను.. అని ఆయన చెప్పగానే నా కళ్లు చెమ్మగిల్లాయి."

నలిపినా ఎందుకు ఏమనలేదంటే
కాఫీ తాగిన తర్వాత వెళ్లొస్తాను అంటూ బయటకు వచ్చాను.
నన్ను పంపడానికి మమత బైక్ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు చెప్పండి... ఇప్పుడు కూడా మీకు నాతో అందులో పాల్గొనాలని ఉందా అంది. "నువ్వుంటే నాకు నమ్మకం. నువ్వు నా చేతులు నలిపినా ఎందుకు ఏమనలేదంటే... ఇతను నా మనిషి.. నేను నమ్మిన మనిషి ఎప్పటికైనా అర్థం చేసుకుంటాడని. అంతేగానీ నీపై మోజుతో కాదు. "

నీ కీప్ గా నేను ఉండలేను
"నీపై నమ్మకంతోనే రోజూ నీ బైక్ పై వస్తాను. పరిచయం అయినా ప్రతి అమ్మాయితో అందులో పాల్గొనాలనుకోవడం.. ప్రాణానికి ప్రాణంగా భావించే ప్రతి అమ్మాయిని అందుకు వాడుకోవాలనుకోడం సరికాదు. అందరమ్మాయిలని అదే కోణంతో చూడకు. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాలనుకున్నా... కానీ నువ్వుంతకు నువ్వే తెలుసుకుంటావని చెప్పలేదు. ఇప్పటికైనా నీకు అర్థమై ఉంటుంది.. నా క్యారెక్టర్. నేను మంచి ఫ్రెండ్ గా ఉండగలను.. నీ కీప్ గా నేను ఉండలేను" అంది.



Click it and Unblock the Notifications