ఆమె రోజుకొక్క యాంగిల్ లో సెక్స్ చెయ్యమనేది - My Story #64

Subscribe to Boldsky

నా పేరు రాహుల్. నాది నిజామాబాద్ అయితే హైదరాబాద్ లో వచ్చి సెటిల్ అయ్యాం. నేను ఎమ్మెస్సీ పూర్తి చేశాను. బీఈడీ, ఎంఈడీ కూడా చేశాను. నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే బాగా ఇష్టం. టెట్ క్వాలిఫై అయ్యాను. అయితే డీఎస్సీ ఇంతకుముందు నోటిఫికేషన్ పడ్డప్పుడు ట్రై చేశాను. బాగా కష్టపడ్డాను. అయినా రాలేదు. ఏదైనా ప్రైవేట్ స్కూల్ లో లేదంటే కాలేజీలో టీచింగ్ చెప్పేందుకు జాయిన్ అవుదామనుకున్నాను.

చాలా టార్చర్ ఉండేది

చాలా టార్చర్ ఉండేది

హైదరాబాద్ లో ట్రై చేశాను. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లో అవకాశం వచ్చింది. జాయినయ్యాను. కానీ అక్కడ సాలరీ చాలా తక్కువగా ఉండేది. ఫ్రెషర్ నని జీతం బాగా తక్కువగా ఇచ్చేవారు. దాంతో పాటు చాలా టార్చర్ ఉండేది. అక్కడ జాబ్ ఎప్పుడు మానేయాలి అనిపించేది. జాబ్ మానేస్తే మళ్లీ ఇబ్బందులొస్తాయి. నన్ను అప్పటికే చాలా రోజులు నా కుటుంబ సభ్యులుగా భరించారు. ఏదైనా ఒక మంచి స్కూల్ లో జాబ్ చూసుకుని దీన్ని మానేద్దామనుకున్నాను.

గొంతు చూస్తే చిన్న అమ్మాయి లాగా ఉంది

గొంతు చూస్తే చిన్న అమ్మాయి లాగా ఉంది

బెంగళూరులోని ఒక స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. నేను ఆన్ లైన్లో ఆ స్కూల్ కు చాలా రోజుల క్రితం టీచర్ పోస్ట్ కు అప్లై చేశాను. స్కూల్ కరస్పాండెంట్ మాట్లాడింది. గొంతు చూస్తే చిన్న అమ్మాయి లాగా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బెంగళూరులోని మా స్కూల్ లో జాయిన్ అవ్వండి అని చెప్పింది. సాలరీ కూడా బాగా ఉంది. అందులో అకామిడేషన్ కూడా వాళ్లదే. దాంతో నేను కూడా ఒకే అన్నాను.

ఆమె ఓకే చేసేశారు

ఆమె ఓకే చేసేశారు

ఒక రోజు ఇంటర్వ్యూకు వెళ్లాను. నన్ను ఆమె ఓకే చేసేశారు. తర్వాత జాబ్ లో జాయినవ్వమని చెప్పారు. కరస్పాండెంట్ పేరు దివ్య. ఆమె ఆ స్కూల్ ఓనర్ కూతురు. ఎంబీఏ పూర్తి చేసింది. వాళ్ల నాన్న చనిపోవడంతో ఆమె స్కూల్ బాధ్యతలు తీసుకుంది. చాలా చిన్న వయస్సు ఆమెది. చాలా బాగా పలకరించింది. నాతో చాలా బాగా మాట్లాడింది.

మిడ్ నైట్ వరకు ఆమెతోనే

మిడ్ నైట్ వరకు ఆమెతోనే

తర్వాత నేను స్కూల్ లో టీచర్ గా జాయినయ్యాను. టీచింగ్ తో పాటు అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు కూడా నాకు అప్పగించింది దివ్య. నాకు చాలా ప్రాముఖ్యం ఇచ్చేది. నేను ఏది చెప్పినా కూడా ఎదురు చెప్పేది కాదు. నన్ను వాళ్ల ఇంటికి తీసుకెళ్లేది. నాకోసం ప్రత్యేకంగా వంటలు వండించేది. స్కూల్ వ్యవహారాలు చూసుకుంటూ మేమిద్దరం గంటల తరబడి స్కూల్ లోనే ఉండేవాళ్లం. ఒక్కోసారి మిడ్ నైట్ వరకు స్కూల్ లోనే ఉండేవాళ్లం. నన్ను తన కారులోనే రూమ్ దగ్గర దింపేది.

సెక్సీ లెగ్స్

సెక్సీ లెగ్స్

ఒక రోజు తను నాకు ఒక మెసేజ్ పంపింది. ఆ రోజు స్కూల్ హాలీడే. అయినా స్కూల్ దగ్గరకు రమ్మంది. ఏదైనా స్కూల్ పని ఉంటుంది కాబట్టి రమ్మని పిలిచి ఉంటుందిని వెళ్లాను. ఆ రోజు తను చాలా సెక్సీగా తయారై వచ్చింది. తన సెక్సీ లెగ్స్ ను అలా చాచుకుని కుర్చీ మీద కూర్చొంది.

నైట్ గిఫ్ట్ ఇస్తానంది

నైట్ గిఫ్ట్ ఇస్తానంది

వెళ్లగానే కొద్ది సేపు స్కూల్ గురించి మాట్లాడింది. నేను వచ్చిన తర్వాత స్కూల్ బాగా డెవలప్ అయ్యిందని, అడ్మిషన్లు పెరిగాయని చెప్పింది. నన్ను మెచ్చుకుంది. రాత్రి ఇంటికి వస్తావా నీకో గిఫ్ట్ ఇస్తానంది. రాత్రి ఎందుకు మేడం రేపు ఉదయం కలుస్తాను అన్నాను. కానీ ఆమె కచ్చితంగా రావాలి అంది.ఒకే మేడం అని చెప్పాను.

బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లింది

బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లింది

నైట్ ఇంటికి వెళ్లాను. ఇంట్లో ఆమెను చూసేసరికి షాక్ అయ్యాను. ఎప్పుడూ శారీ లేదంటే ఏదో కొద్దిగా మోడ్రన్ డ్రస్ లో ఉండే ఆమె ఇంట్లో మాత్రం తొడల దాకా ఒక షార్ట్, పైన చిన్న బనియన్ టైప్ లో ఉండే దాని వేసుకుని ఉంది. నేను వెళ్లాక కూడా నాతో అదే డ్రెస్ లో ఉండే మాట్లాడింది. తర్వాత బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లింది. నీకు చాలా ఆర్థిక సమస్యలున్నాయని విన్నాను. నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను అయితే నేను చెప్పినట్లుగా వినాలంది. చెప్పండి మేడం అన్నాను. చెప్పాక.. కాదు.. ఆలోచిస్తా.. ఇది తప్పు అనకూడదంది. సరే అన్నాను.

రోజూ సెక్స్ చేయాలి

రోజూ సెక్స్ చేయాలి

నాతో రోజూ సెక్స్ చేయాలి అంది. అలా అడుగుతుందని నేను అస్సలు ఎక్స్ పెక్ట్ చెయ్యలేదు. మనస్సులో మాత్రం మంచి అవకాశమే అనుకున్నాను. ఒక అందమైన అమ్మాయి నాలాంటి అనామకుడిని కోరుకోవడం నా గొప్పతనం అనుకున్నాను. సరే అన్నాను. అయితే మొదలుపెట్టు అంది. అంత డైరెక్ట్ గా ఆమె చెప్పేసరికి మొదట కాస్త భయం వేసింది. తర్వాత మాత్రం పని పూర్తి చేశాను. ఆమెను బాగా సుఖ పెట్టాను.

పోర్న్ మూవీస్ ఎక్కువగా చూస్తుంది

పోర్న్ మూవీస్ ఎక్కువగా చూస్తుంది

కానీ ఆమెకు ఉన్న సెక్స్ కోరికలు చూస్తే నాకే దిమ్మదిరిగిపోయింది. ఆమె పోర్న్ మూవీస్ ఎక్కువగా చూస్తుంది. నన్ను వాటిని చూడమని చెప్పేది. నాకు వాటిపైనే అంత ఇష్టం ఉండేది కాదు. అందులో వాళ్లు చేసే విధంగా.. ఆ యాంగిల్స్ లో నాతో సెక్స్ లో పాల్గొనాలని చెప్పేది. నేను కూడా ట్రై చేసేవాణ్ని.

ఒంటి నిండా తేనే పూయమంది

ఒంటి నిండా తేనే పూయమంది

ఒక రోజు నగ్నంగా బెడ్ పై కూర్చొంది. ఒంటి నిండా తేనే పూయమంది. తన బ్రెస్ట్ పై, యోనిపై తేనే పూశాను. దాన్ని టేస్ట్ చెయ్యమంది. చెయ్యాల్సి వచ్చింది. నేను మొదట కాస్త ఎంజాయ్ చేయొచ్చులే అనుకుని ఆమెతో సెక్స్ కు ఒకే చెప్పాను. కానీ రోజురోజుకు నాకు ఆమె చుక్కలు చూపించేది. అయినా మేమిద్దరం రోజూ నైట్ సెక్స్ కంటిన్యూ చేసేవాళ్లం.

ఇంకో వ్యక్తితో ఆమె సెక్స్ లో

ఇంకో వ్యక్తితో ఆమె సెక్స్ లో

ఒక రోజు రాత్రి తనకు హెల్త్ బాగా లేదని రావొద్దని మెసేజ్ పంపింది. అయితే నేను అప్పటికే ఆమె ఇంటి వద్దకు వెళ్లాను దాంతో ఇంట్లోకి వెళ్లి పలకరిద్దామనుకున్నాను. డోర్స్ తెరుచుకునే ఉన్నాయి. ఇంట్లో ఇంకో వ్యక్తితో ఆమె సెక్స్ లో పాల్గొంటూ ఉంది. దాన్నినేను కళ్లారా చూశాను.

సెక్స్ పిచ్చి

సెక్స్ పిచ్చి

ఆమెకు అంత సెక్స్ పిచ్చి ఉంటుందని నేను అనుకోలేదు. అంతవరకు ఆమె మీద నాకు చాలా ప్రేమ ఉండేది. ఎలాగో రోజూ సెక్స్ చేస్తున్నా కదా నన్నే పెళ్లి చేసుకుంటుందిలే అనుకునేవాణ్ని. కానీ ఆ రోజు ఆ ఇన్సిడెంట్ చూశాక తనపై ఉన్న ప్రేమ కూడా పోయింది. చూడడానికి చాలా అమాయకంగా ఉంటుంది. ఆమె తన సెక్స్ కోరికలను తీర్చుకునేందుకు చాలా మంది స్టాఫ్ ని ఉపయోగించుకుంటుందని కొన్ని రోజుల తర్వాత తెలిసింది.

హెచ్ ఐవీ టెస్ట్ కూడా చేయించుకున్నాను

హెచ్ ఐవీ టెస్ట్ కూడా చేయించుకున్నాను

ఇంట్లో వాళ్ల అమ్మ ఉంటే వీటన్నింటికీ అడ్డం అవుతుంది. వాళ్ల అమ్మని కూడా ఓల్డేజ్ హోమ్ లో విడిచిపెట్టింది. నా జీవితంలో ఇలాంటి అమ్మాయిని చూడలేదు. ఇంకెప్పుడు చూడను కూడా. నేను ఆ స్కూల్ లో జాబ్ మానేసి మళ్లీ హైదరాబాద్ వచ్చాను. నాకు పెళ్లి కుదిరింది. త్వరలో నా పెళ్లి. హెచ్ ఐవీ టెస్ట్ కూడా చేయించుకున్నాను. నెగెటివ్ అని వచ్చింది. ఏం భయం లేదు అన్నుకున్నాను.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    i loved her so sincerely and this incident left me depressed

    ఒక రోజు నగ్నంగా బెడ్ పై కూర్చొంది. ఒంటి నిండా తేనే పూయమంది. తన బ్రెస్ట్ పై, యోనిపై తేనే పూశాను. దాన్ని టేస్ట్ చెయ్యమంది.
    Story first published: Tuesday, January 30, 2018, 15:03 [IST]
    దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more