Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
ఈ రాశుల వారు సహజీవనాన్ని ఎక్కువగా కోరుకుంటారట...! మీ రాశి ఉందేమో చూడండి...
ఏ రాశి చక్రం వారు రిలేషన్ షిప్ లో తక్కువ సాన్నిహిత్యం కలిగి ఉంటారో తెలుసుకోండి.
సాధారణంగా స్త్రీ, పురుషులిద్దరూ కలిసి జీవించాలనుకుంటే వారి జీవితంలో శృంగారాన్ని కోరుకోవడం అనేది అత్యంత సహజం. అలాంటి కార్యాలే వారిద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ నేపథ్యంలో మీరు ఒక వ్యక్తిగా ఎలా ఉన్నారో.. మీ సంబంధాల ఎంపికను బట్టి చెప్పొచ్చంటున్నారు నిపుణులు. సాధారణంగా స్వల్పకాలిక రిలేషన్ షిప్ లో ఉండే వ్యక్తులు మరియు వారి వ్యక్తిత్వం మరియు స్వేచ్ఛను ఎప్పటికీ వదులుకోరు.

వారు తమ భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తున్నా సరే.. వారు తొలుత తమ వాటికే ప్రాధాన్యత ఇస్తారు. కొన్ని విషయాల్లో చాలా గోపత్యగా వ్యవహరిస్తారు. అయితే ఇందుకు భిన్నంగా వ్యవహరించే వారు ప్రేమ కోసం సర్వస్వం సమర్పించుకునేవారు, ఎలాంటి వాటిని దాచుకోరు.

ఇదిలా ఉండగా... జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాడో నిర్ణయించేందుకు రాశి చక్ర గుర్తులు ఉత్తమమైన మార్గమని కొందరు పండితులు చెబుతున్నారు. అయితే జీవితానికి కట్టుబడి ఉండటం కంటే, స్వల్పకాలిక లేదా సహజీవన సంబంధాలకు వెళ్లడమే మేలని కొన్ని రాశిచక్రాల వారు భావిస్తారట. ఇంతకీ ఆ రాశులేవో తెలుసా... అందులో మీ రాశి కూడా ఉందేమో చూడండి...

మేష రాశి..
ఈ రాశి వారికి దీర్ఘకాలిక సంబంధాలు కొన్ని సందర్భాల్లో కొంత భారంగా అనిపించొచ్చు. వీరు వేగవంతమైన జీవితాన్ని గడుపడానికి ఇష్టపడతారు. వీరు భావోద్వేగాలు మరియు సంబంధాల గురించి పెద్దగా పట్టించుకోరు. వీరు ఏకాంతంగా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఎవరైతే వ్యక్తులు స్వల్పకాలిక సంబంధాలకు ఆసక్తి చూపుతారో.. అలాంటి వారిని ప్రేమిస్తారు. వారితో సంబంధం కోసం ప్రయత్నిస్తారు.

మిధున రాశి..
ఈ రాశి వారు వ్యక్తిత్వం దగ్గర్నుండి ప్రతి ఒక్క విషయాన్ని తమ మనసు చెప్పిన ప్రకారమే చేస్తుంటారు. వీరు తమ మెదడు చెప్పిన పనిని అస్సలు చేయరు. తమ మనసుకు ఏది నచ్చితే అదే చేస్తారు. వీరి అభిరుచులు, అలవాట్లు నెమ్మదిగా మారుతూ ఉంటాయి. వీరు ఏ విషయంలో మనోహరంగా ఉంటారనే విషయంలో గ్యారంటీ ఉండదు. దీని వల్ల వీరు నిబద్ధత యొక్క సంక్లిష్టతలు లేని రొమాన్స్ తో నిండిన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతారు.

సింహ రాశి..
ఈ రాశి వారు తమ జీవితంలో ఎవ్వరూ అధిపత్యం చేయకుండా ఉండాలని కోరుకుంటారు. అయితే వీరు తమ భాగస్వాముల మధ్య మంచి సంబంధం నెలకొల్పేందుకు ప్రయత్నిస్తారు. కానీ వీరు ప్రేమ విషయానికి ఎప్పటికీ సంబంధాన్ని కలిగి ఉండరు. అందుకే వీరు సహజీవనం లేదా స్వల్పకాలిక సంబంధాల కోసం, సరదాల కోసం రొమాన్స్ వంటి వాటిని ఆశ్రయిస్తారు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు సంబంధాల విషయంలో సాహసోపేతంగా వ్యవహరిస్తారు. వీరు ఎవ్వరితోనూ కలిసి ఉండేందుకు ఇష్టపడరు. వీరు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు. వీరికి థ్రిల్లింగ్ విషయాలంటే చాలా ఇష్టం. అందువల్ల వీరు ప్రతిరోజూ కొత్త వ్యక్తులను కలిసేందుకు తిరుగుతూనే ఉంటారు. వీరు సంబంధాల విషయంలో నిబద్ధత ఇతర విషయాలను అస్సలు పట్టించుకోరు.

కుంభ రాశి..
ధనస్సు రాశి మాదిరిగానే ఈ రాశి వారి వ్యక్తిత్వం కూడా చాలా ప్రత్యేకమైనది. అయితే వీరు ధనస్సు రాశి వారిలా కాకుండా లోకల్ వంటి వాటి విషయాలను కొంత ప్రాధాన్యత ఇస్తారు. వీరు తమ సొంత పనులను మాత్రమే ఇష్టపడతారు. అయితే వీరు కొత్త ప్రేమ అభిరుచులతో మునిగి తేలేందుకు మరియు రోటీన్ రొమాన్స్ వంటి వాటిని పరిమితులకు మించకుండా చేస్తారు.



Click it and Unblock the Notifications
